MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Entertainment News
  • Malaika Arora : పాతికేళ్లకే జీవితం ముగిసిపోతుందా? మలైకా అరోరా ఘాటు స్పందన

Malaika Arora : పాతికేళ్లకే జీవితం ముగిసిపోతుందా? మలైకా అరోరా ఘాటు స్పందన

పాతికేళ్లకే జీవితం ముగిసిపోదు.. అలా నటించడం మానేద్దాం. ఏ ఏజే పీరియడ్ లో చేయాల్సిన పనులను, చేరుకోవాల్సిన గమ్యాలను గుర్తించడం నేర్చుకుందామని మలైక అరోరా ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. తన ప్రియుడితో ఉన్న రిలేషన్ పై వస్తున్న రూమర్లపైనా ఘాటుగా స్పందించారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 15 2022, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Malaika

Malaika

బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా, నిర్మాత-నటుడు అర్జున్ కపూర్ తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది  నెటిజెన్లు వీరిద్దరి ప్రేమ వ్యవహారం పై కామెంట్లు చేస్తున్నారు. మలైకా అరోరాకు, అర్జున్ కపూర్ కు 12 ఏండ్ల ఏజ్ గ్యాప్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Malaika

Malaika

అయితే వీరి ప్రేమ వ్యవహారానికి స్వస్తి పలుకుతూ త్వరలోనే వీడిపోతారేమోనంటూ పూకర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లపై  మలైకా అరోరా కొంచెం ఘాటూగానే స్పందించారు. ఈ మేరకు కాంమెంటర్లకు సమాధానంగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్టు కూడా పెట్టింది.

36
Malaika

Malaika

‘40 ఏండ్లలో ప్రేమలో పడటం సాధారణం విషయంగా భావించండి.  మీ 30 ఏండ్లలో కొత్త కలలను కనుగొని సాధించడాన్ని అంగీకరించండి. 50 ఏండ్లలో మిమ్మల్ని, మీ లక్ష్యాన్ని గుర్తుంచండి.  జీవితం  25 ఏండ్లకే ముగియదు. అలా  ఆలోచించడం, నటించడం మానేద్దాం’ అంటూ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. అర్జున్ కపూర్ తో తమ రిలేషన్  షిప్ బ్రేకప్ పై వస్తున్న రూమర్లను కొట్టిపారేశారు

46
Malaika

Malaika

అయితే గతంలోనూ వీరిద్దరి ప్రేమ వ్యవహారం త్వరలోనే ముగియనుందనే రూమర్లను అర్జున్ కపూర్ కూడా  ఖండించారు. అయినా మరి కొందరు వారి రిలేషన్ షిప్ పై పెట్టుకున్న అనుమానాలను మలైకా  అరోరా తెంచేశారు.  
 

56
Malaika

Malaika

నాలుగేండ్ల కింద మలైకా ఒక టాక్ షోలో అర్జున్‌తో తనకున్న సంబంధాన్ని తెలిపింది. తనకు  అర్జున్ కపూర్ అంటే ఇష్టం ఉందని బహిర్గతం చేసింది. ఓ ఇంటర్వూల్లో మలైకా అరోరా తమ రిలేషన్ షిప్ పై స్పందిస్తూ  ఇది చాలా సాధారణమైన విషయమన్నారు. ఓల్డ్ ఏజ్ ఉన్న వ్యక్తి  యుక్త వయస్సు గల అమ్మాయితో ప్రేమలో ఉండటం చూడటం లేదా అని ప్రశ్నించింది. ఈ సమాజంలో అమ్మాయి వయస్సు ఎక్కువగా ఉండటం ఇబ్బందికరంగా మారింది అంటూ  ఆవేదన వ్యక్తం చేశారు. 
 

66
Malaika

Malaika

అర్జున్ కపూర్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ రిలేషన్ షిప్ పై స్పందిస్తూ రిలేషన్ షిప్ లో  వయస్సును చూడటం, సంబంధాన్ని సందర్భోచితంగా  ఎత్తి చూపడం ఒక వెర్రి ఆలోచనగా భావిస్తున్నట్టు తెలిపారు.  ఎంత ట్రోల్స్ చేసినా, ఎన్ని కామెంట్లు  చేసినా మలైకా, అర్జున్ ప్రేమ విషయంలో వయస్సు కేవలం సంఖ్య మాత్రమే. అది కూడా నిరూపితమైందని పేర్కొన్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved