లీక్: పర్యావరణంపైనే.. మహేష్ నెక్ట్స్ మూవీ, స్టోరీ లైన్ ఇదే..?

First Published 4, Feb 2020, 11:34 AM IST

సంక్రాంతి కానుకగా వచ్చిన  సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘన విజయంతో ఉషారుగా ఉన్నారు మహేష్. దాంతో తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ స్టోరీ లైన్ చెప్పి మహేష్ కు ఒప్పించాడని తెలుస్తోంది.

సంక్రాంతి కానుకగా వచ్చిన  సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘన విజయంతో ఉషారుగా ఉన్నారు మహేష్. దాంతో తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ స్టోరీ లైన్ చెప్పి మహేష్ కు ఒప్పించాడని తెలుస్తోంది. గ్యాంగస్టర్ డ్రామా గా తెరకెక్కనున్న ఆ చిత్రం మహేష్ లో మరో యాంగిల్ ని వెలికి తీస్తుందని చెప్తున్నారు. ఇప్పటిదాకా వచ్చిన గ్యాంగస్టర్ ఫ్లిక్స్ వేరు...ఈ సినిమా వేరు అని చెప్తున్నారు. ఇంతకీ ఈ సినిమా కథ స్పెషాలిటీ ఏమిటి...

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్...గ్యాంగస్టర్ పాత్రే కానీ ..రాబిన్ హుడ్ తరహా పాత్ర అని తెలుస్తోంది. ఇది కొత్త విషయం. ఓ పెద్ద పారిశ్రామక వేత్తతో పర్యావరణ రక్షణ కోసం పోరాడే పాత్ర అని తెలుస్తోంది.

మ‌హేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో నేటి రైతు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. అలాగే ఈ సినిమాలో పర్యావరణం గురించి మహేష్ మాట్లాడబోతున్నట్లు సమాచారం.

డిల్లీలో పర్యావరణం మారిపోయి...స్వచ్చమైన ఆక్సిజన్ కూడా దొరకని పరిస్దితి త్వరలోనే దేశం మొత్తం వచ్చే అవకాసం ఉందని, ముఖ్యంగా సిటీలలో పొల్యూషన్ ని తగ్గించుకోపోతే మన చేతితో మన ప్రాణం మనమే తీసుకున్నట్లు అవుతుందని మహేష్ చెప్తారట.

ఓ పెద్ద గ్యాంగస్టర్ తన జీవితంలో ఎదురైన ఓ సమస్యకు కాలుష్యం కారణమని తెలుసుకుని అందుకు మూలాలు తవ్వటం మొదలెడతాడని చెప్తున్నారు. అది పారిశ్రామక వర్గాల్లో భయ భ్రాంతులు కలగ చేస్తుందని, వాటి చుట్టూ సెకండాఫ్ తిరుగుతుందని వినికిడి.

అలాగే ఈ చిత్రం స్క్రీన్ ప్లే ..అప్పట్లో వచ్చిన రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రం భాషా లాగ సాగుతుందని చెప్తున్నారు. ఫస్టాఫ్ లో లెక్చరర్ గా కనపడే..వ్యక్తి...గతంలో ఓ గ్యాంగస్టర్ అని రివీల్ అవుతుందని చెప్తున్నారు.

అలాగే సినిమాలో గ్యాంగస్టర్ గా మహేష్ కనపడేది సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ లో అని ఓ నలభై ఐదు నిముషాలపాటు సాగుందని అంటున్నారు. మిగతా పార్ట్ అంతా లెక్చరర్  అని చెప్తున్నారు.

గ్యాంగస్టర్ అంటే ఓ తుపాకి పట్టుకుని  ఓ కోటు వేసుకుని, నలుగురు వెంటనేసుకుని తిరిగే తరహాలో కాకుండా హాలీవుడ్ చిత్రాల తరహాలో చాలా స్టైలిష్ గా సాగుతుందని అంటున్నారు.వరల్డ్ క్లాస్ స్టంట్స్ ని ప్లాన్ చేస్తున్నారు.

అయితే లెక్చరర్ ఉన్నా, మెసేజ్ ఉన్నా మసాలా కు మాత్రం లోటు రానివ్వరట. మహర్షిలో మిస్సైన మసాలా అంశాలు ఈ సినిమాలో గుప్పించబోతున్నారట. గ్యాంగస్టర్ గా ఉండగా ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో కియా అద్వానిని హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. హీరో,హీరోయిన్స్ మధ్య సీన్స్ చాలా మెచ్చూర్డ్ గా ఉంటాయని అంటున్నారు.

అలాగే కాలేజీ బ్యాక్ డ్రాప్ లో లెక్చరర్ గా చేసేటప్పుడు చిరంజీవి మాస్టర్ సినిమాని గుర్తు చేసే విధంగా ఫన్, ఫైట్స్ ఉంటాయని చెప్తున్నారు. టోటల్ గా ఓ విభిన్నమైన వంటకం రెడీ చేస్తున్నాడన్నమాట.

ఈ సినిమా విషయమై గతంలో వంశీ పైడిప‌ల్లి స్పందించారు. మహేష్ బాబుతో మరో సినిమా చేయబోతునట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు వంశీ . ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకొచ్చారు వంశీ. త్వరలో ఈ సినిమా పైన ఆఫీషల్ అనౌన్స్ మెంట్ రానుంది.

వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కెరీర్ లోనే మరిచిపోలేని హిట్ ఇవ్వాలని వంశీ పైడిపల్లి భావించి వర్క్ చేస్తున్నారు. ఈ మేరకు రైటర్స్ టీమ్..రైత్రింబవళ్లు పనిచేస్తోంది.

loader