బాక్స్ ఆఫీస్ హిట్స్: 'ఒక్కడు' నుంచి మహేష్ దూకుడు .. 'సరిలేరు నీకెవ్వరు

First Published 24, Jan 2020, 9:29 AM IST

ఒక్కడు తరువాత మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ స్టామినా  పెరుగుతూ వస్తోంది. అవకాశం ఉన్న ప్రతి సారి తనదైన శైలిలో కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు కూడా అదే తరహాలో సక్సెస్ అందుకుంది. ఒక్కడు నుంచి మహేష్ బాక్స్ ఆఫీస్ దూకుడు పై ఒక లుక్కేస్తే..  

ఒక్కడు( డైరెక్టర్- గుణ శేఖర్): బడ్జెట్ 8 కోట్లు... షేర్స్ 22 కోట్లు

పోకిరి(పూరి జగన్నాథ్): బడ్జెట్ 12 కోట్లు.. షేర్స్ 60 కోట్లు.. ఇండస్ట్రీ హిట్

బిజినెస్ మేన్(పూరి జగన్నాథ్) - బడ్జెట్  40 కోట్లు.. షేర్స్ 45 కోట్లు

దూకుడు(శ్రీను వైట్ల) - బడ్జెట్ 36 కోట్లు.. షేర్స్ 56కోట్లు

శ్రీమంతుడు (డైరెక్టర్ కొరటాల శివ) - బడ్జెట్ 60కోట్లు.. షేర్స్ 87 కోట్లు..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(శ్రీకాంత్ అడ్డాల): బడ్జెట్ - 50 కోట్లు.. షేర్స్ 55 కోట్లు

భరత్ అనే నేను(కొరటాల శివ) - బడ్జెట్ 65 కోట్లు.. షేర్స్ 92 కోట్లు

మహర్షి(వంశీ పైడిపల్లి): బడ్జెట్ 100కోట్లు.. షేర్స్ 100.54కోట్లు

సరిలేరు నీకెవ్వరు (డైరెక్టర్ - అనిల్ రావిపూడి) 75కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 130కోట్ల  పైగా షేర్స్ ని అందించింది. ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది.

loader