మహేష్ కౌగిలింతలో అనిల్ రావిపూడి... సరిలేని ఆనందం!

First Published 13, Jan 2020, 1:06 PM

తన 20ఏళ్ల కెరీర్‌లో ఒక పాటకు ఇన్ని పొగడ్తలు ఎప్పుడూ రాలేదని.. మైండ్ బ్లాక్ పాట నా కెరీర్‌లో గుర్తుండిపోతుందని అన్నారు. ఈ పాటకు తనతో స్టెప్పులు చేయించిన శేఖర్ మాష్టార్, దర్శకుడు అనిల్ రావిపూడికి థ్యాంక్స్ చెప్పారు మహేష్ బాబు. 
 
సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’.

రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు.

సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న సినిమా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అనే టాక్‌ దూసుకుపోతుంది.

తొలి రోజున వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 46.77 కోట్లరూపాయ‌ల షేర్‌ను సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్ క‌లెక్షన్స్‌ను సాధిస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.

ఈ సంద‌ర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్‌లో చిత్రబృందం సందడి చేసింది.

ఈ సినిమాని భారీ హిట్ చేసిన అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు మహేష్ బాబు.

ఈ సినిమాని భారీ హిట్ చేసిన అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు మహేష్ బాబు.

తన 20ఏళ్ల కెరీర్‌లో ఒక పాటకు ఇన్ని పొగడ్తలు ఎప్పుడూ రాలేదని.. మైండ్ బ్లాక్ పాట నా కెరీర్‌లో గుర్తుండిపోతుందని అన్నారు. ఈ పాటకు తనతో స్టెప్పులు చేయించిన శేఖర్ మాష్టార్, దర్శకుడు అనిల్ రావిపూడికి థ్యాంక్స్ చెప్పారు మహేష్ బాబు.

తన 20ఏళ్ల కెరీర్‌లో ఒక పాటకు ఇన్ని పొగడ్తలు ఎప్పుడూ రాలేదని.. మైండ్ బ్లాక్ పాట నా కెరీర్‌లో గుర్తుండిపోతుందని అన్నారు. ఈ పాటకు తనతో స్టెప్పులు చేయించిన శేఖర్ మాష్టార్, దర్శకుడు అనిల్ రావిపూడికి థ్యాంక్స్ చెప్పారు మహేష్ బాబు.

ఈ సినిమా కోసం ఆరు నెల‌లు క‌ష్ట‌ప‌డ్డామని.. ఈ సినిమాలో చ‌రిత్ర‌లో మిగిలిపోతుందని దర్శకుడు అనీల్ రావిపూడి చెప్పారు.

ఈ సందర్భంగా దర్శకుడు అనీల్ రావిపూడి, మహేష్ బాబు హత్తుకున్నాడు.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తాడని అభిమానులు మహేష్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.