మహేష్ బాబు రీసెంట్ టర్నింగ్ పాయింట్స్.. బిజినెస్ లో సరిలేరు నీకెవ్వరు

First Published 10, Jan 2020, 9:12 AM

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ లో కొనసాగుతున్న వారిలో మహేష్ ఒకరు. గత రెండు మూడేళ్ళలో మహేష్ జీవితం చాలా మలుపులు తిరిగిందని చెప్పవచ్చు. కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా మహేష్ ఒక్కో మెట్టు పైకి ఎక్కతున్నాడు. ఇటీవల కాలంలో ఆయన జీవితంలోని  టర్నింగ్ పాయింట్స్ పై ఒక లుక్కేస్తే.. 

మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. బిజినెస్ మెన్ తరువాత మహేష్ ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసిన సినిమా ఇదే..

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం మహేష్ మైనపు విగ్రహాన్ని తయారుచేసింది.  ఈ విగ్రహాన్ని మార్చి 25న హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో ప్రదర్శించారు.  అనంతరం విగ్రహాన్ని సింగపూర్ తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచారు.

అత్యధిక ఖర్చుతో దేశంలో ది బెస్ట్ టక్నాలిజీ తో రెడీ చేసిన మల్టిప్లెక్స్ AMB సినిమాస్. ఏషియన్ సంస్థతో కలిసి 7 స్క్రీన్స్ ఉండేలా మహేష్ రెడీ చేసిన ఇ మల్టిప్లెక్స్ హైదరాబద్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది.

ఓవర్సీస్ లో అత్యధిక మార్కెట్  ఉన్న హీరో మహేష్. ముఖ్యంగా యూఎస్ లో సూపర్ స్టార్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇది నిజమని ఈటివిల బాలీవుడ్ బడా మీడియాలో స్పెషల్ కథనాలు వెలువడ్డాయి.

హీరోగా మహర్షి సినిమా ద్వారా 25సినిమాలు పూర్తి చేసి ఆ సినిమా ద్వారా 100కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకొని మరో గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇటీవల కొత్తగా క్లాథింగ్ బిజినెస్ లోకి కూడా మహేష్ అడుగుపెట్టాడు. విరాట్ కోహ్లీ - హృతిక్ రోషన్ ల మాదిరిగా సొంతంగా the HUMBL co’ పేరుతో  బ్రాండ్ ని క్రియేట్ చేసి ప్రమోట్ చేస్తున్నాడు.

మహేష్ నిర్మాతగా కూడా సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. కాన్సెప్ట్ తో వచ్చే చిన్న ప్రాజెక్టులను సోలోగా నిర్మిస్తూ G మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ బ్యానర్ స్థాయిని పెంచుతున్నాడు. అడివి శేష్ హీరోగా మహేష్ బ్యానర్ లో మేజర్ అనే సినిమా తెరకెక్కుతోంది.

మహేష్ సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కి సిద్ధమైంది. కెరీర్ లో మొదటిసారి మహేష్ ఒక మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో విజయశాంతి కీలకపాత్రలో నటిస్తుండడం స్పెషల్ అని చెప్పాలి.

మహేష్ బాబు - రాజమౌళి కాంబో పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగానే కాన్సెప్ట్ ను రెడీ చేసిన రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం.