మహేష్, బన్నీ బాక్స్ ఆఫీస్ ఫైట్.. 10 కామన్ పాయింట్స్ గమనించారా?

First Published 11, Jan 2020, 6:50 PM

సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్ లో ఎవరు గెలుస్తారు అనేది ఇంట్రెస్టింగ్  గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బన్నీ - మహేష్ సినిమాలు ఒకరోజు గ్యాప్ బాక్స్ ఆఫీస్ యుద్దానికి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే 'అల వైకుంఠపురములో' - సరిలేరు నీకెవ్వరు' సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంగా కొన్ని కామన్ పాయింట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. వాటిపై ఒక లుక్కేస్తే..

అల్లు అర్జున్ - మహేష్ ఇద్దరు కూడా కె రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో మొదటి సినిమా చేసినవారే.. ( గంగోత్రి - రాజా కుమారుడు)

ఇక రెండు సినిమాలు రెండు బ్యానర్స్ లో తెరకెక్కినవే.. (అల వైకుంఠపురములో - గీత ఆర్ట్స్, హారిక హాసిని.. ) (సరిలేరు నీకెవ్వరు - దిల్  రాజు, అనిల్ సంయుక్తంగా నిర్మించారు)

సినిమాలో హీరోయిన్స్ గా నటించిన భామలు పూజ హెగ్డే - రష్మిక మందన్న ఇద్దరు కూడా కర్ణాటకకు చెందినవారే..

పైగా ఇద్దరు భామలు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మరొక స్పెషల్..

సరిగ్గా 11 ఏళ్ల తరువాత సీనియర్ హీరోయిన్స్ టబు - విజయశాంతి తెలుగు తెరపై డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఈ రెండు సినిమాలతో దర్శనమిస్తున్నారు.

సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ రెండు సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ తో అలరించనున్నారు.

మహేష్ బన్నిల లక్కీ డేట్స్ రోజే ఈ రెండు సినిమాలు రాబోతున్నాయి. ఎందుకంటె గతంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' జనవరి 11నరాగా ఇప్పుడు  'సరిలేరు నీకెవ్వరు' వస్తోంది.. 'దేశముదురు' విడుదలైన జనవరి 12నే 'అల...' రాబోతోంది.

అల వైకుంఠపురములో.. అతిధులుగా బన్నీ పిల్లలు- సరిలేరు నీకెవ్వరూ లో కృష్ణ స్పెషల్ రోల్.

ఈ రెండు సినిమాల  ట్రైలర్స్ 2 నిమిషాల 24 సెకండ్స్ ఉండగా... సినిమాల ఫుల్  రన్ టైమ్ 2 గంటల 40 నిమిషాలకు పైగా ఉండడం మరొక కామన్ పాయింట్.

రేసుగుర్రం - సరైనోడు అనంతరం థమన్ - బన్నీ ల మధ్య వస్తోన్న మూడవ సినిమా.. అలాగే భరత్ అనే నేను - మహర్షి వంటి సినిమాల తరువాత దేవి - మహేష్ చేస్తున్న సినిమా మూడవ సినిమా.. సో ఇది కూడా హ్యాట్రిక్ సెంటిమెంట్.