హీరోయిన్ మాధవీలత ఆస్తి, నమ్మలేని నిజం.. పవన్ కళ్యాణ్ నన్ను అడగరు

First Published 24, Mar 2020, 5:16 PM IST

హీరోయిన్ మాధవీలత ఫైర్ బ్రాండ్ సెలెబ్రిటీగా మారిపోయింది. టాలీవుడ్ లో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని మొట్టమొదట గళం విప్పిన హీరోయిన్లలో మాధవీలత ఒకరు.

హీరోయిన్ మాధవీలత ఫైర్ బ్రాండ్ సెలెబ్రిటీగా మారిపోయింది. టాలీవుడ్ లో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని మొట్టమొదట గళం విప్పిన హీరోయిన్లలో మాధవీలత ఒకరు. పలు చిత్రాల్లో నటిస్తున్న తరుణంలో తాను దర్శకుల నుంచి, నిర్మాతలు, అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు మాధవి లతా గతంలో పేర్కొంది.

ప్రస్తుతం మాధవీలత బిజెపిలో చేరి రాజకీయ నాయకురాలిగా కూడా మారింది.  మీడియాలో, యూట్యూబ్ లో ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ మాధవి లత చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా మాధవీలత ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తే జనసేన పార్టీలోకి వెళతారా అని ప్రశ్నించగా.. జనసేన ప్రస్తుతం బిజెపితోనే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ నన్ను అడగరు అని మాధవి లతా పేర్కొంది.

ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించారని ప్రశ్నించగా..మాధవీలత ఊహించని సమాధానం ఇచ్చింది. కనీసం నాకు సొంత ఇల్లు కూడా లేదని.. దీనిని బట్టి తన సంపాదన ఎంతో మీరే ఊహించుకోండి అని తెలిపింది. ఇక తనకు హీరోయిన్ గా కంటే.. షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు ఎక్కువ రెమ్యునరేషన్ వచ్చిందని మాధవీలత తెలిపింది.

కెరీర్ ఆరంభంలో తనకు సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల పలు చిత్రాల్లో నటించే అవకాశం కోల్పోయినట్లు మాధవీలత తెలిపింది. అల్లు అర్జున్ వరుడు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో మరో సినిమా చేస్తున్నా. పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవాలనే కామన్ సెన్స్ కూడా నాకు లేదు.. అందుకే పలు అవకాశాలు కోల్పోయినట్లు మాధవి లతా చెప్పుకొచ్చింది.

ఇక మాధవీలత టిక్ టాక్ విడియోలపై కూడా స్పందించింది. ప్రస్తుతం వస్తున్న టిక్ టాక్ వీడియోలు చికాకు పుట్టించే విధంగా ఉన్నాయని తెలిపింది. కొందరు మాత్రం బాగా చేస్తున్నారు. వారిలో హార్ట్ అటాక్ మూవీ హీరోయిన్ అదాశర్మ టిక్ టాక్ వీడియోలు బావున్నాయని కితాబునిచ్చింది.

loader