ఈ చిన్న సినిమాలే బాక్సాఫీస్ ని షేక్ చేశాయి!
మన ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఉన్ననంత క్రేజ్ వేరే వాళ్లకి ఉండదు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వారికి స్టార్ హోదా రావడానికి చాలా సమయమే పడుతుంది. చిన్న సినిమాలను అసలు సినిమాలా చూసేవాళ్లు కాదు.
121

మన ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఉన్ననంత క్రేజ్ వేరే వాళ్లకి ఉండదు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వారికి స్టార్ హోదా రావడానికి చాలా సమయమే పడుతుంది. చిన్న సినిమాలను అసలు సినిమాలా చూసేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. స్టార్ హీరోలతో పోటీ పడుతూ మరి చిన్న హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. అలా చిన్న సినిమాగా వచ్చి భారీ సక్సెస్ ని అందుకున్న కొన్ని సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!

221
చిత్రం - అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

321
ఐతే - దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి క్రియేటివిటీకి ఇదొక చక్కటి నిదర్శనం.

421
ఆనంద్ - ఓ మంచి కాఫీ లాంటి సినిమా అనే ట్యాగ్ తో వచ్చిన ఈ సినిమా శేఖర్ కమ్ములకి మంచి బ్రేక్ ఇచ్చింది.

521
హ్యాపీ డేస్ - ఇంజనీరింగ్ అంటే నిజంగానే హ్యాపీ డేస్ సినిమా మాదిరి ఉంటుందని అప్పట్లో చాలా మంది బీటెక్ జాయిన్ అయ్యారు. అంతగా ఈ సినిమా ఇంపాక్ట్ చూపించింది.

621
అలా మొదలైంది - ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ సక్సెస్ అందుకొని షాక్ ఇచ్చింది.

721
అష్టాచమ్మా - నాని లాంటి ప్రతిభావంతుడైన నటుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు.

821
అవును - ఈ హారర్, థ్రిల్లర్ సినిమాను ఇన్నోవేటివ్ గా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు రవిబాబు.

921
ఉయ్యాలా జంపాలా - మంచి ఫీల్ గుడ్ సినిమాగా గుర్తింపు పొందింది.

1021
ఈరోజుల్లో - బూతులు, డబుల్ మీమింగ్ డైలాగులు ఎక్కువగా ఉండడంతో యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయింది. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది.

1121
ఊహలు గుసగుసలాడే - సినిమాలో ఇది బాలేదు అని చెప్పడానికి లేకుండా మంచి కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు.

1221
రాజుగారి గది - ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా పలు సినిమాలను రూపొందిస్తున్నారు.

1321
క్షణం - సరైన కథ ఉంటే చాలు.. ఎలాంటి హంగులు ఆర్భాటాలు అవసరం లేదని నిరూపించిన సినిమా ఇది.

1421
పెళ్లిచూపులు - సరికొత్త కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే.. విజయ్ దేవరకొండ కెరీర్ కి మంచి టర్నింగ్ పాయింట్

1521
అమీ తుమీ - మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు.

1621
కేశవ - విడుదలకు ముందు పెద్దగా హైప్ లేనప్పటికీ సినిమా చూసిన వారు సినిమాను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

1721
చిలసౌ - ఒక్క రోజులో జరిగే ఈ కథ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.

1821
కేరాఫ్ కంచరపాలెం - ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ గా నిలిచింది.

1921
నీది నాది ఒకే కథ - ప్రస్తుతం ఉన్న యువత తమకు నచ్చిన పని చేయలేక ఎలా ఇబ్బంది పడుతున్నారో వెండితెరపై చూపించారు. వెంకీ కుడుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమా యూత్ ని ఆకట్టుకుంది.

2021
మళ్ళీరావా - చాలా రోజుల తరువాత సుమంత్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. చిన్నప్పుటి ప్రేమ కథ ఇద్దరి జీవితాలను ఎలా మలుపు తిప్పిందనే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు.

Latest Videos