లక్ష్మి రాయ్ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు.. బోల్డ్ ఫొటోస్!

First Published Mar 14, 2020, 5:44 PM IST

క్రేజీ బ్యూటీ రాయ్ లక్ష్మీకి యువతలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్స్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది.