అందాల రాక్షసి హాట్ అండ్ క్యూట్ ఫొటోస్

First Published 25, Dec 2019, 5:42 PM

సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి ముద్దుగుమ్మలైనా  చూడగా చూడగా కొన్నాళ్లకే బోర్ కొట్టేస్తారు. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం అందుకు భిన్నమనే చెప్పాలి. అనుకున్నంతగా హిట్స్ లేకపోయినా అమ్మడి  నవ్వుకి కుర్రకారు ఫిదా అవుతారు. ఇక గ్లామర్ డోస్ పెంచితే.. అబ్బాయిల ఊహలకు రెక్కలొచ్చినట్లే. ఆ విధంగా ఇటీవల కాలంలో కుర్రకారును ఆకర్షించే విధంగా లావణ్య ఇచ్చిన హాట్ స్టిల్స్ ఇవే.. 

గ్లామర్ డోస్ పెంచిన అందాల రాక్షసి (లావణ్య త్రిపాఠి)

వర్షాకాలంలో పచ్చని ప్రకృతి అందాలను ఎంత చూసిన చాలదు. అలాగే లావణ్య త్రిపాఠి కూడా ఆకు పచ్చని డ్రెస్ లో గ్లామర్ తో చూపుని తిప్పనివ్వడం లేదు.

కెరీర్ పరంగా కాస్త తడబడుతూ అడుగులు వేస్తున్న ఈ వైట్ బ్యూటీ చాలా రోజుల తరువాత దర్శనమిచ్చింది.

ఎన్ని సినిమాలు చేసినా బేబీకి సక్సెస్ అనే అదృష్టం దరికి రావడం లేదు.

పైగా చేసిన సినిమాలు కూడా రిలీజ్ డేట్ వరకు వచ్చి ఆగిపోతున్నాయి.

అందాల రాక్షసి సినిమాతో లావణ్య తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ఇటీవల ఆమె నటించిన 'అర్జున్ సురవరం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్ర

ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఏ1ఎక్స్ ప్రెస్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో లావణ్య హాకీ ప్లేయర్ పాత్రలో కనిపించనుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది లావణ్య త్రిపాఠి.

loader