అందాల రాక్షసి.. ఎంతగా మారినా పట్టించుకోరే?

First Published 6, Feb 2020, 3:59 PM IST

అందాల రాక్షషి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్స్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న ఈ బ్యూటీ ఫోటో  షూట్స్ తో బాగానే ప్రమోట్ చేసుకుంటోంది. 

అందాల రాక్షషి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్స్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న ఈ బ్యూటీ ఫోటో  షూట్స్ తో బాగానే ప్రమోట్ చేసుకుంటోంది.

వివిధ రకాల స్టైలిష్ డ్రెస్సుల్లో దర్శనమిస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫోటోలను ఆడియెన్స్ బాగానే లైక్ చేస్తున్నారు గాని సినీ వర్గాలే పట్టించుకోవడం లేదు.

గ్లామర్ రోల్స్ చేయగలనని తన హాట్ లుక్స్ తో చెప్పకనే చెబుతోంది.

ఇటీవల అర్జున్ సురవరం సినిమాతో బేబీ మంచి సక్సెస్ అయితే అందుకుంది.

ఇక నెక్స్ట్ సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ తో రాబోతోంది.

loader