బికినీలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. చూస్తే షాకవ్వాల్సిందే!

First Published 22, Jan 2020, 3:29 PM

బాలీవుడ్ లో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ సనా సయీద్. షారుక్ ఎవర్ గ్రీన్ హిట్ 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాలో హీరో డాటర్ పాత్రలో కనిపించి అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకర్షించింది. 

అయితే వయసు పెరిగిన తరువాత సనా అమ్మడు ఎవరు ఊహించని విధంగా దర్శనమిస్తోంది.

అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత ఫ్యాషన్ ప్రపంచంలో అమ్మడు సరికొత్త అవతారం ఎత్తింది.

బికినీ డోస్ కూడా పెంచుతుండడంతో అసలు ఈ సనా ఒకప్పుడు అమాయకంగా కనిపించిన ఆ చైల్డ్ ఆర్టిస్టేనా.. అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

యాంకర్ గానే కాకుండా.. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తోంది.

హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అమ్మడు ఈ విధంగా అందాలు ఆరబోస్తోంది.