షాకింగ్ : 15 కిలోల బరువు తగ్గిన కృతి సనన్.. వీడియో వైరల్....
సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు సిద్ధపడి, గర్భాన్ని అద్దెకు ఇచ్చిన అవివాహితులకు ఎదురైన అనుభవాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం మిమీ. ఇందులో కృతి సనన్ టైటిల్ రోల్ పోషించింది. గర్భవతిగా సహజంగా కనిపించడం కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరిగింది. మిమీ పాత్రకు జీవం పోసి తనదైన శైలిలో ఆకట్టుకుంది.
18

కొంతమందికి నటనే జీవితం తమకు దక్కిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంతటి కష్టాన్నయినా భరిస్తారు. తెర మీద తమకు బదులుగా ఆ పాత్రే కనిపించేలా తమను తాము తీర్చిదిద్దుకుంటారు. హీరోయిన్ కృతిసనన్ సైతం ఆ కోవకు చెందిన వారే.

28
సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు సిద్ధపడి, గర్భాన్ని అద్దెకు ఇచ్చిన అవివాహితులకు ఎదురైన అనుభవాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం మిమీ. ఇందులో కృతి సనన్ టైటిల్ రోల్ పోషించింది. గర్భవతిగా సహజంగా కనిపించడం కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరిగింది. మిమీ పాత్రకు జీవం పోసి తనదైన శైలిలో ఆకట్టుకుంది.
సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు సిద్ధపడి, గర్భాన్ని అద్దెకు ఇచ్చిన అవివాహితులకు ఎదురైన అనుభవాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం మిమీ. ఇందులో కృతి సనన్ టైటిల్ రోల్ పోషించింది. గర్భవతిగా సహజంగా కనిపించడం కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరిగింది. మిమీ పాత్రకు జీవం పోసి తనదైన శైలిలో ఆకట్టుకుంది.
38

48
ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోగానే పెరిగిన బరువును తగ్గించేందుకు నడుంబిగించింది కృతి. అందులో విజయవంతం కూడా అయింది. కఠిన వర్కౌట్లు, వ్యాయామాలతో పూర్వ రూపాన్ని దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్ స్టాలో షేర్ చేసింది కృతిసనన్.

58
మిమీ కోసం 15 కిలోల బరువు పెరగడం ఒక సవాలు. అంత బరువు తగ్గడం కూడా అంత సులభమేమీ కాదు. మూడు నెలల పాటు వర్కౌట్ లేదు. కనీసం యోగా కూడా చేయలేదు. నా స్టామినా జీరో అయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా పూర్వ రూపం సంతరించుకుంటుంది. అని తన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ పంచుకుంది.

68

78
దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాగా కృతిసనన్, పంకజ్ త్రిపాఠి ముఖ్య పాత్రల్లో నటించిన మిమీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. సరోగసీ ద్వారా బిడ్డను కనాలి అనుకున్న ఓ జంట.. తీరా అద్దె గర్భం ద్వారా బిడ్డ పుట్టే సమయానికి తమకు ఆ బేబీ వద్దు అని చెప్పడం.. ఆ క్రమంలో మిమీకి ఎదురైన కష్టాలు, సమాజం నుంచి ఎదురయ్యే ఇబ్బందులు ఇతివృత్తంగా సినిమా సాగుతుంది.

88

Latest Videos