హాట్ నెస్ తో అదరగొడుతున్న పవన్ హీరోయిన్!

First Published Oct 11, 2019, 8:45 PM IST

కృతి కర్బందా తెలుగులో నటించిన బోణి చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. గ్లామర్ పరంగా కృతి కర్బందాకు మంచి మార్కులు పడ్డాయి కానీ సక్సెస్ అందుకోలేకపోయింది. 

(Courtesy: Instagram) 2009 లో విడుదలైన బోణి చిత్రంలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

(Courtesy: Instagram) ఆ చిత్రం నిరాశపరిచి నప్పటికీ పవన్ సరసన తీన్మార్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం కూడా ఆశించిన విజయం సాధించలేదు.

(Courtesy: Instagram) ఒంగోలు గిత్త, బ్రూస్ లీ లాంటి చిత్రాల్లో నటించినా అవి కూడా కృతి కర్బందాకు నిరాశనే మిగిల్చాయి.

(Courtesy: Instagram) ప్రస్తుతం కృతి కర్బందా హిందీ చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ కోసం ప్రయత్నిస్తోంది.

(Courtesy: Instagram) కృతి కర్బందా నటించిన హౌస్ ఫుల్ 4 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

(Courtesy: Instagram) ఈ చిత్రంపై కృతి భారీగా ఆశలు పెట్టుకుని ఉంది.

(Courtesy: Instagram) ప్రస్తుతం ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో కృతి బిజీగా గడుపుతోంది.

(Courtesy: Instagram)ఈ చిత్రంలో కృతి గ్లామర్ షోతో అదరగొట్టినట్లు సమాచారం.

(Courtesy: Instagram) తాజాగా కృతి కర్బందా బ్లాక్, బ్లూ డ్రెస్ లలో చేసిన ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram) కృతి కర్బందా ఫోటో గ్యాలరీ

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?