కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ టాప్ హీరోస్.. కలెక్షన్స్ కింగ్ ఎవరంటే?

First Published Oct 10, 2019, 3:52 PM IST

కోలీవుడ్ సినిమాల బిజినెస్ రోజురోజుకి  తారా st స్థాయికి పెరిగిపోతోంది. నేషనల్ వైడ్ గా ఆడియెన్స్ ని ఆకర్షిస్తున్న కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం.. 

2.0(2018): 500కోట్లకు పైగా బడ్జెట్ తో శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 617కోట్లను కలెక్ట్ చేసింది.

రోబో(2010): 130 కోట్ల భారి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 460కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది.

కబాలి(2016): రజినీకాంత్ కెరీర్ లో అత్యంత భారీ స్థాయిలో రిలీజైన ఈ సినిమా 290కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

130కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన విజయ్ మెర్సల్(2017) 290కోట్లను రాబట్టింది.

ఐ(2015): శంకర్ కెరీర్ లో ఈ సినిమా అందుకున్నంతగా హిట్ టాక్ తెచ్చుకోకపోయినప్పటికీ భారీగా రిలీజ్ కావడంతో మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. 170కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 250కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.

తేరి(2016): బడ్జెట్ - 78కోట్లు.. కలెక్షన్స్- 160కోట్లు

పేట (2018) బడ్జెట్ 120కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 200కోట్లు

కాలా(2018) బడ్జెట్ 139 కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 154కోట్లు

శివాజీ(2007) బడ్జెట్ 78 కోట్లు- గ్రాస్ కలెక్షన్స్ 311కోట్లు

లింగా(2014) బడ్జెట్  117 కోట్లు-- గ్రాస్ కలెక్షన్స్ 148కోట్లు

విజయ్ కత్తి(2014) బడ్జెట్ 87కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 146 కోట్లు

తుపాకీ(2012) బడ్జెట్ 70 కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 167కోట్లు

వివేగం(2017) బడ్జెట్ 112కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 126కోట్లు

సింగం 2(2013): బడ్జెట్ 64.. గ్రాస్ కలెక్షన్స్ 146కోట్లు

సర్కార్ (2019): బడ్జెట్ 100కోట్లు.. కలెక్షన్స్ 260కోట్లు

వేదాళం(2015) బడ్జెట్ 60కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 126 కోట్లు

భైరవ(2017) బడ్జెట్ 68కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 115కోట్లు

కాంచన 2(2015) బడ్జెట్ 16కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 122కోట్లు

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?