తెల్ల బికినీలో నాజూకు అందం,నలభైల్లోనూ నిట్టూర్పూలే

First Published 26, Jan 2020, 3:21 PM IST

ముసుగు వెయ్యొద్దు మనసు మీద... వలలు వెయ్యొద్దు వయసు మీద... ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తూఫాను వేగాలతో...’ అంటూ ‘ఖడ్గం’ సినిమాలోని ఈ పాట ఈనాటికీ ఉర్రూతలూగిస్తుంటుంది. ఈ పాటకు కిమ్ శర్మ అద్భుతంగా డాన్స్ చేసింది. ఆ కిమ్ శర్మ ఆ తర్వాత మళ్ళీ అంతగా పాపులర్ కాలేదు. కానీ ఇదిగో ఇలా అప్పుడప్పుడూ తలుచుకునే అవకాసం కల్పిస్తోంది. తాజాగా ఆమె వైట్ బికినీలో దుమ్ము రేపి హాట్ అందాలతో హాట్ టాపిక్ గా మారింది.
 
కృష్ణవంశీ 'ఖడ్గం' సినిమాలో హీరోయిన్‌గా కంటే.. ఆ చిత్రంలోని 'ముసుగు వెయ్యొద్దు మనసు మీద' అంటూ స్పెషల్ సాంగ్‌తోనే కుర్రకారు మనసుల్లో చోటు సంపాదించుకుంది కిమ్ శర్మ.

'ఖడ్గం' తర్వాత 'మగధీర', 'ఆంజనేయులు' చిత్రాల్లో ఐటెం నంబర్స్‌లో అదరగొట్టిన ఈ బ్యూటీ.. నవదీప్ 'యాగం' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా అలరించింది.

బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన 40 ఏళ్ల కిమ్‌శర్మ  ఆ మధ్యన తన అందాన్ని ఇనుమడింపచేసుకునేందుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత  ఆమె ఒక ఫ్యాషన్ షోలో పాల్గొంది. అప్పుడు కిమ్ శర్మ కొత్త లుక్‌లో కనిపించింది. అనంతరం తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని ఉర్రూతలూగిస్తోంది.

హిందీ సినిమా ‘మొహబ్బతే’తో కెరియర్ ప్రారంభించిన కిమ్ శర్మ... క్రికెటర్ యువరాజ్ సింగ్ మధ్య ఎఫైర్ నడిచిందనే వార్తలు ఆమధ్య గుప్పుమన్నాయి. వీరి అనుబంధం 2007లో బ్రేక్‌అప్ అయినట్లు తెలుస్తోంది.

‘మొహబ్బతే’తో సినీరంగంలో కాలుమోపిన కిమ్ శర్మ మహారాష్ట్రలో 1980, జనవరి 21న జన్మించింది. మొదటి సినిమా భారీ విజయం నమోదు చేసినప్పటికీ, తరువాత ఆమె కెరియర్‌లో పలు ఒడిదుడుకులు ఎదురయ్యాయి.

అయితే  లవ్ ఎఫైర్స్ కారణంగా తరుచూ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తూ వచ్చింది. రెండేళ్ల క్రితం ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. 2010లో కిమ్‌శర్మ కెన్యాకు చెందిన బిజినెస్‌మ్యాన్ అలి పుంజానీని ప్రేమించి వివాహం చేసుకుంది.

2010లో భర్తతో కలిసి కెన్యాకెళ్లి స్థిరపడింది. ఆమె భర్త  వేరే మహిళతో వ్యవహారం నడుపుతున్నట్లు తెలిసి  కిమ్ శర్మ వైవాహిక జీవితం ముగింపు పలికినట్లు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది.  ప్రస్తుతం తన కాళ్ల మీద తాను నిలబడటానికి కిమ్ ప్రయత్నాలు ఆరంభించింది. ముంబైలో వ్యాపార రంగంలో స్థిరపడాలని కిమ్ శర్మ భావిస్తోంది.

నవదీప్ 'యాగం' తర్వాత ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా చేయని కిమ్ శర్మ.. మళ్లీ సినిమాల్లోకి రావాలనే ప్రయత్నాల్లో ఉందట. అందుకోసం వరస పెట్టి  తన ఫొటోలను వదులుతోంది. అందుకోసం ప్రత్యేకమైన ఫొటో షూట్ లలో పాల్గొంటోంది.

అప్పట్లో ఆమెకు టాలీవుడ్ కలిసిరాకపోవడంతో బాలీవుడ్ వైపే తిరుగు పయనమైంది. అయితే కిమ్ శర్మ గత కొద్ది సంవత్సరాలుగా వెండి తెరపై కనిపించడమే మానేసింది. అయితే ఆమెకు అవకాశాలు తగ్గిపోవడం ఒక కారణమైతే, ఆమె పెళ్లి తర్వాత జరిగిన విడాకులు, మనస్తాపం మరో కారణం.

ఈ మధ్యన కిమ్ శర్మ మళ్లీ ..బ్రేకప్ అది. అది ఎవరితో అంటే హర్షవర్ధన్ రాణే. తెలుగులోనూ అడపాదడపా నటించిన ఈ హ్యాండ్సమ్ హిందీలో సైతం కొన్ని సినిమాలు చేశాడు. పెద్దగా సక్సెస్ అయితే రాలేదు కానీ రెండేళ్ల కిందట మనోడి జీవితంలోకి కిమ్ వచ్చింది.  అప్పట్లో కిమ్, హర్షవర్ధన్ మొహమాటం లేకుండా తాము ప్రేమలో మునిగినట్టు తేల్చి చెప్పేశారు.ఇప్పుడు బ్రేకప్ చెప్పేసుకున్నారు.

నాలుగు పదుల వయసులోనూ.. హాట్ హాట్ బికిని ఫోటోను ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేసి.. తన సినిమా ఇంట్రెస్ట్‌ను చెప్పకనే చెబుతోంది ఈ బ్యూటీ. మరి.. కిమ్‌కు సరిపడే పాత్రలను.. మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరైనా సృష్టిస్తారేమో చూడాలి.  ప్రస్తుతం కిమ్ శర్మ ముంబైలో వ్యాపారం చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది.

loader