భార్యని ముద్దుల్లో ముంచెత్తిన కెజిఎఫ్ హీరో.. ఫోటో షూట్ వైరల్
కెజిఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా యష్ క్రేజీ హీరోగా మారిపోయాడు. కెజిఎఫ్ చిత్రం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్ట్ 2 కెజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతోంది.
19

కెజిఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

29

కానీ ప్రస్తుతం కరోనా ప్రభావం చూస్తుంటే కెజిఎఫ్ చిత్రం అనుకున్న సమయానికి విడుదలవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

39

ఇదిలా ఉండగా హీరో యష్ తన వృత్తిని, ఫ్యామిలీని రెండు కళ్లలా చూసుకుంటాడు.

49

హీరో యష్, అతడి సతీమణి రాధికా పండిట్ ప్రస్తుతం అన్యోన్యంగా జీవిస్తున్నారు.

59

ఈ దంపతులకు ఇద్దరు సంతానం.. ఓ కుమార్తె, కొడుకు ఉన్నారు.

69

గత ఏడాదే రాధికా బాబుకు జన్మనిచ్చింది.

గత ఏడాదే రాధికా బాబుకు జన్మనిచ్చింది.
79

అప్పటి సీమంతం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

89

హీరో యష్ తన భార్య రాధికాని ముద్దుల్లో ముంచెత్తుతున్నాడు.

99

రాధికా తన కుమార్తె ఫోటోలు వీడియోల్ని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

Latest Videos