MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • తగ్గని కేతికా శర్మ హాట్ నెస్.. ట్రెండీ వేర్ లో దిమ్మతిరిగే పోజులు.. నెట్టింట యంగ్ బ్యూటీ రచ్చ.!

తగ్గని కేతికా శర్మ హాట్ నెస్.. ట్రెండీ వేర్ లో దిమ్మతిరిగే పోజులు.. నెట్టింట యంగ్ బ్యూటీ రచ్చ.!

గ్లామర్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) ట్రెడిషనల్ వేర్ లోనూ హాట్ నెస్ చూపిస్తూ కుర్రాళ్లను తడబడగొడుతోంది. ట్రెండీ వేర్ లో మతిపోయేలా ఫొటోషూట్ చేసి,  తాజాగా ఆ గ్లామర్ ఫొటోలను నెటిజన్లతో పంచుకుంది.  

2 Min read
Sreeharsha Gopagani
Published : Oct 06 2022, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హాట్ అందాలను సోషల్ మీడియాలో వడ్డిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తోంది యంగ్ హీరోయిన్ కేతికా శర్మ. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గకుండా తనదైన పంథాలో నెట్టింట రచ్చ చేస్తోంది. గ్లామర్ మెరుపులతో నెటిజన్ల చూపు తనవైపు పడేలా చేస్తోంది. 
 

26

తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. కాస్తా ట్రెండీగా ఉన్న దుస్తుల్లో అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోల్లో కేతికా సంప్రదాయ దుస్తుల్లో కనిపించినా.. హాట్ నెస్ మాత్రం తగ్గలేదు. కుర్రకారు పల్స్ కనుగొన్న ఈ బ్యూటీ పరువాల ప్రదర్శనతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 

36

లేటెస్ట్ గా.. బిగుతైన దుస్తుల్లో అందాలను ఆరబోసింది. అన్ని యాంగిల్లో ఫొటోలకు పోజులిస్తూ నెట్టింట రచ్చ చేసింది.  ఎద అందాలు,  కనిపించి, కనిపించని నడుమందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఊరించింది. మరోవైపు మతిపోయేలా పోజులిస్తూ నెటిజన్లు కవ్వించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.
 

46

సినిమాల పరంగా జోరు ఎలాగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ మామూలుగా లేదు. సెక్సీ అవుట్స్ లో హాట్ అందాలను వడ్డిస్తూ నెటిజన్లను మైమరిపిస్తోంది. మరోవైపు ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా కేతికాకు కావాల్సినంత మద్దతు ఇస్తున్నారు. తాజాగా పోస్టు చేసిన ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.  
 

56

రీసెంట్ గా తెలుగు ఫిల్మ్ ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) చిత్రంతో ఆడియెన్స్ ను అలరించింది. మెగా హీరో, పంజా వైష్ణవ్ సరసన నటించి మెప్పించింది. ఈ చిత్రం ప్రస్తుతం ‘నెట్ ఫ్లిక్స్’లో ట్రెండింగ్ లో ఉంది.  ఈ క్రమంలో కేతికా సినిమాను ప్రమోట్ చేస్తూ ఇలా ఫొటోషూట్లు చేస్తోంది.

66

టాలీవుడ్ లోకి కేతికా శర్మ  ‘రొమాంటిక్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఏకంగా బోల్డ్ సీన్లతో రెచ్చిపోయి యువతను అట్రాక్ట్ చేసింది. క్రేజ్ పెంచుకునేందుకు తెరపై ఎలాంటి పాత్రలోనైనా మెరిసేందుకు సై అంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన  తదుపరి చిత్రాల అప్డేట్స్ మాత్రం అందడం లేదు.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved