పూరి జగన్నాథ్ కొత్త హీరోయిన్.. కెవ్వు కేక

First Published 23, Jan 2020, 3:56 PM

 ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే జనాలకి మోడల్ కేతికా శర్మఅంటే తెలియకుండా ఉండదు. రొమాంటిక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న ఈ బేబీ గ్లామర్ డోస్ తో ఇప్పటికే బాగా క్రేజ్ అందుకుంది.  

ఢిల్లీకి చెందిన ఈ భామ నిత్యం ఎదో ఒక ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటుంది ఉంటుంది.

అవకాశాల కోసం తిరగకుండా తన దగ్గరికే అవకాశాలు వచ్చేలా అందాలను ఎరగా వేసింది.

ఫైనల్ గా ఆకాష్ కు జోడిగా రొమాంటిక్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

పూరి జగన్నాథ్ రొమాంటిక్ సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు.

కొత్త దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో 1.7M ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

ఇక రొమాంటిక్ ఫస్ట్ లుక్ తోనే హీటెక్కించిన ఈ కేతిక శర్మ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.