'కార్తికదీపం' ఫ్యాన్స్ కి షాక్.. వంటలక్క స్థానంలో మరొక నటి..?

First Published 26, Feb 2020, 11:12 AM IST

ఈ సీరియల్ దీప క్యారెక్టర్ మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీపగా, వంటలక్కగా నటి ప్రేమి విశ్వనాథ్ తన నటనతో ఆకట్టుకుంటోంది. ఆమె నటనే సీరియల్ కి ప్రధాన ఆకర్షణ. 

ఒకప్పుడు తెలుగు సీరియల్స్ అంటే దూరంగా పారిపోయే ఆడియన్స్ కూడా ఇప్పుడు 'కార్తికదీపం' సీరియల్ లో వంటలక్కకి ఫ్యాన్స్ అయిపోయారు. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తూ టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది 'కార్తికదీపం'.

వంటలక్క దెబ్బకి స్టార్ హీరోల సినిమాలు కూడా సైడ్ అయిపోయే పరిస్థితి కలుగుతోంది. 'మహర్షి', 'ఇస్మార్ట్ శంకర్' లాంటి కొత్త చిత్రాలను టీవీలో ప్రసారం చేసినా.. 'కార్తీకదీపం' సీరియల్ టీఆర్పీల ముందు అవన్నీ తేలిపోతాయి.

అయితే ఇప్పుడు ఈ సీరియల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వంటలక్క స్థానంలో మరో నటిని తీసుకోబోతున్నారనే ఈ వార్త బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఏడు వందలకు పైగా ఎపిసోడ్ లను పూర్తి చేసుకొని కీలకదశకు చేరుకున్న ఈ సీరియల్ లో లీడ్ రోల్ ని మార్చడం ఏంటని ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. అసలు విషయంలోకి వస్తే.. ఈ సీరియల్ ప్రారంభంలో తక్కువ రెమ్యునరేషన్ కి పని చేయడానికి ఒప్పుకున్నారట ప్రేమి విశ్వనాధ్.

అయితే ఇప్పుడు  'కార్తీకదీపం' అంచనాలకు మించి క్రేజ్ సంపాదిస్తూ టాప్ ప్లేస్ కి చేరుకుంది. దీంతో ప్రేమి విశ్వనాధ్ రెమ్యునరేషన్ ని కూడా నిర్వాహకులు నాలుగు రెట్లకు పైగా పెంచారని సమాచారం.

అయితే ఇప్పుడు ప్రేమి విశ్వనాథ్ కి వేరే సీరియల్స్ నుండి భారీ ఆఫర్లు వస్తుండడంతో రెమ్యునరేషన్ ని భారీగా డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దీంతో చేసేదేమీ లేక మరో నటిని తీసుకోవాలని 'కార్తికదీపం' టీం ఆలోచనలో పడిందట.

ఈ ప్రచారం వైరల్ అవ్వడంతో.. దీప ప్లేస్ లో మరో నటిని ఊహించుకోలేమని.. కార్తికదీపం అంటే వంటలక్క.. వంటలక్క అంటే కార్తికదీపం అని ఫ్యాన్స్ నుండి పూర్తి వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం.

అందువల్ల ఈ ఆలోచన నుండి నిర్వాహకులు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే.. వంటలక్క ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

loader