రచ్చ లేపుతున్న స్టార్ హీరోయిన్‌ హాట్‌ యోగాసనాలు

First Published 22, Jun 2020, 9:15 PM

‘యోగ’ అంటే కలయిక అని అర్థం. ముద్ర అంటే హావభావాలు. ఈ ఆసన సాధన... హావభావాలు అంతర్ముఖమై అంతరాత్మతో కలవడానికి తోడ్పడుతుంది. అందువలన దీనిని యోగముద్ర లేదా యోగముద్రాసనం అంటారు. ఆరోగ్యం కోసం, అందం కోసం స్టార్స్ యోగాబ్యాసం చేస్తూంటారు. తాజాగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా తాము రోజు వారీ చేసే యోగాశనాలను ...చాలా మంది హీరోయిన్స్ ..ఫోటోలు, వీడియోలు తీసి తమ అభిమానులకు ప్రేరణ ఇచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అందులో కరీనా కపూర్ చేసిన యోగాశనాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు కారణం ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కావటమే కాక..శరీరాన్ని చక్కగా వంచుతూ యోగాశనాలు చేయటం ముచ్చటగా ఉంది. ఆ ఫొటోలును మీరు చూడండి.

ఫిట్ నెస్ కోసం బాలివుడ్ హీరోయిన్లు యోగా బాటపట్టారు. తమ అందాలను కాపాడుకోవడం కోసం బాలివుడ్ భామలు యోగాను ఓ సాధనంగా చూస్తున్నారు.

యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు చాలామంది యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు.

మీడియాలో పోస్ట్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్,సోనాల్ చౌహాన్,ప్రగ్యా జైస్వాల్ తమ యోగాసనాలను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు.

కరీనా కపూర్ కత్తిలాంటి ఫొటోల షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు నిద్రపట్టనివ్వటం లేదు... తన ఘాటైన సొగసులతో నిషా ఎక్కిస్తోంది కరీనా. ఈ క్వారంటైన్ టైమ్‌లో యోగా పోజులతో నెట్టింట్లో సెగలు రేపుతోంది.

కరీనా కపూర్ యోగాసనాలు వేయడంలో దిట్ట. ధర్టీ ప్లస్  వయసులోనూ ఆమె తన అందచందాలతో కుర్రకారు మనసులు దోచుకుంటున్నారంటే అందుకు ఆమె వేసే క్లిష్టమైన యోగా పోజులే కారణం.

ఇక కరీనా కపూర్ ఖాన్ తాను యోగా సాధన చేస్తున్న ఫోటోల్ని షేర్ చేయటం ఫ్యాన్స్ కు పండగలా మారింది.

ఈ ఫొటోలు చూసిన వారుబెబో అంటే ఫిట్ నెస్.. ఫిట్నెస్ అంటే బెబో! అంటున్నారు. ఈ ఫొటోలను తెగ మెచ్చేసుకుంటున్నారు.

అనేక ఫిట్ నెస్ ట్రెయినింగులు తీసుకున్నప్పటికీ, యోగా మాత్రమే అటు మానసిక, శారీరక ఉల్లాసానికి ఉపయోగపడుతుందని ట్రెయినర్లను వెతుక్కుంటున్నారు.

బాలీవుడ్ లో దాదాపు దశాబ్ధం పాటు బెబో సైజ్ జీరో ట్రెండ్ అయ్యిందంటే తనకు ఉన్న పట్టుదల అందుకు కారణంగా చెప్తారు.

తాజాగా కరీనా షేర్ చేసి యోగా స్టిల్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. రకరకాల భంగిమల్లో ఉన్న స్టిల్స్ హీట్ పుట్టిస్తున్నాయి.

రీసెంట్ గా సుశాంత్ సింగ్ ఆత్మ హత్య అనంతరం దారుణం గా ట్రోలింగ్ కి గురైన బెబో ఈ యోగా సెషన్స్ తోనే వాటన్నిటినీ మర్చిపోతోందని భావించవచ్చు.

బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ నెపోటిజంపై విస్త్రతంగా చర్చ జరుగుతుండడం బెబో పై ఒత్తిడి పెంచే చర్యనే అనేది నిజం. ఇది కాదనలేని సత్యం.

అందుకే ఇదిగో ఇలా రిలాక్స్ మోడ్ లోకి వెళ్లి పోయిందని భావించాల్సి ఉంటుంది అని మీడియా అంటోంది.

``నీ మొదటి హీరోని ప్రేమించకు.. అతడి ముఖం చూడలేం`` అంటూ స్టెప్ డాటర్ సారా అలీ ఖాన్ కి టీవీ చానెల్ లైవ్ లోనే సలహా ఇచ్చిన కరీనా కపూర్ అహంకారాన్ని సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ తీవ్రం గా గర్హించిన విషయం తెలిసిందే.

ఇకపోతే కరీనా ప్రస్తుతం వరుసగా సినిమాలకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు వివాదంతోనూ వైరల్ అయ్యింది

అలాగే రెగ్యులర్ ఫిట్నెస్ .. యోగా సెషన్స్ తోనూ కరీనా రెగ్యులర్ గా అభిమానులకు టచ్ లో ఉంటోంది.

ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున బెబో సోదరి కరిష్మా కపూర్ యోగ సాధనతో వేడి పెంచిన ఫోటోలు వైరల్ గా మారటం గమనార్హం.

‌ కరీనా కపూర్‌ ఖాన్ తరచు తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు.

ఇక దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. తన భర్త సైఫ్‌ అలీఖాన్‌, ముద్దుల తనయుడు తైమూర్‌తో సరదాగా గడిపిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

నెల క్రితం  కరీనా ఓ త్రోబ్యాక్‌(పాత) ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

2009లో దిగిన ఈ ఫొటోలో కరీనా, సైఫ్‌లు మొరాకో వీధుల్లో విహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘సాటర్‌డే మూడ్‌: మొరాకో ‘09’’ అని కరీనా కామెంట్‌ పెట్టారు.

loader