వరుణ్ తేజ్ హీరోయిన్ అందానికి ఫిదా కావాల్సిందే.. ఫొటోస్!

First Published 16, Dec 2019, 9:04 PM IST

ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంచె చిత్రంలో హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో ప్రగ్యా ఆశించిన అవకాశాలు దక్కలేదు. 

(Courtesy: Instagram)వరుణ్ తేజ్ సరసన నటించిన కంచె చిత్రంలో ప్రగ్యా నటనకు, గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి.

(Courtesy: Instagram) ప్రగ్యా జైస్వాల్ క్రేజ్ పెంచేలా కమర్షియల్ సక్సెస్ దక్కలేదు.

(Courtesy: Instagram)మంచు మనోజ్ సరసన నటించిన గుంటూరోడు చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

(Courtesy: Instagram)ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం లాంటి చిత్రాలు కూడా నిరాశపరచడంతో ప్రగ్యా జైస్వాల్ రేసులో వెనుకబడింది.

(Courtesy: Instagram) ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటిస్తోంది.

(Courtesy: Instagram)సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్స్ చేస్తోంది.

(Courtesy: Instagram) తాజాగా ప్రగ్యా జైస్వాల్ అందమైన డిజైనర్ లెహంగాలో చేసిన ఫోటో షూట్ ఆకట్టుకుంటోంది.

డిజైనర్ డ్రెస్ ప్రగ్యా జైస్వాల్ రొమాంటిక్ గా ఫోజులు ఇచ్చింది.

(Courtesy: Instagram)గ్లామర్ పరంగా ఆకట్టుకుంటున్నా ప్రగ్యాకు సరైన ఆఫర్స్ దక్కడం లేదు.

(Courtesy: Instagram)ప్రగ్యా గ్లామర్ ఫోజులు

(Courtesy: Instagram)వయ్యారంగా ప్రగ్యా జైస్వాల్

(Courtesy: Instagram)ప్రగ్యా జైస్వాల్ ఫోటో గ్యాలరీ

loader