కూతుర్లతో కమల్ బర్త్ డే సెలబ్రేషన్స్!

First Published 7, Nov 2019, 12:14 PM

నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా స్క్రీన్ ప్లే రైటర్ గా, కథకుడిగా వెండితెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ నటుడు కమల్ హాసన్.

మరోచరిత్ర', 'స్వాతిముత్యం', 'సాగర సంగమం', 'ఇంద్రుడు చంద్రుడు', 'శుభ సంకల్పం' ఇలా తెలుగులో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో నటించారు.

బాల నటుడి నుంచి యూనివర్సల్ హీరోగా ఎదిగిన కమల్ ఈరోజు  పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు.

ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు, ఫ్యామిలీతో కలిసి బర్త్ డేని  సెలబ్రేట్ చేసుకున్నాడు.

దీనికి సంబంధించిన ఫోటోలు బయటకి వచ్చాయి.

దీనికి సంబంధించిన ఫోటోలు బయటకి వచ్చాయి.

loader