షాకింగ్‌: కమల్ డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఇక లేనట్టేనా?

First Published 4, May 2020, 10:32 AM

కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో తారలు కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు.

పలువురు తారల సోషల్ మీడియా ఇంటరాక్షన్స్ వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా కమల్ హాసన్‌, విజయ్‌ సేతుపతిల ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా విజయ్‌ సేతుపతి మీద ప్రశంసల వర్షం కురిపించాడు కమల్‌.

కెరీర్‌ స్టార్టింగ్ లో సినిమాల పట్ల తను ఎంత డెడికేషన్‌ చూపించాడో ఇప్పుడు విజయ్ సేతుపతిలో కూడా అదే  డెడికేషన్ చేస్తున్నానని చెప్పాడు కమల్‌ హాసన్. అంతే కాదు కథ ఎంపికలోనూ విజయ్‌ టేస్ట్‌ను ప్రశ్నించాడు. కేవలం కమర్షియల్ మూసలో పడిపోకుండా కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ విజయ్‌ సేతుపతి సత్తా చాటుతున్నాడని ప్రశంసించాడు.

ఈ ఇంటర్వ్యూలతో తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ను బయట పెట్టాడు కమల్‌. `ఆహారం విషయంలో నన్ను నేను కంట్రోల్‌ చేసుకోలేను. నేను తినే తిండి గురించి నా కన్న నా చుట్టు ఉన్న వాళ్లు బాగా చెప్తారు.

ఒకసారి షూటింగ్‌ లోకేషన్‌లో నా ఫుడ్‌ చూసి శివాజీ గణేషన్‌ గారు షాక్‌ అయ్యారు. అయితే అంత తిన్నా ఫిట్‌గా ఉండేందుకు రోజు 14 కిలో మీటర్లు పరిగెత్తేవాడిని` అని చెప్పారు.

అభయ్ సినిమాలో చేసిన పాత్ర కోసం భారీగా కండలు పెంచిన కమల్‌ ఆ సమయంలో రోజులు 32 గుడ్లు తినేవాడట. అదే సమయంలో మాంసా హారం కూడా ఎక్కువగా తీసుకున్నానని చెప్పాడు. అయితే అప్పడు ఎక్కువగా గుడ్లు తినటంతో వాటి మీద విరక్తి వచ్చి చాలా కాలం పాటు అసలు గుడ్లు తినటం మానేశానని చెప్పాడు.

ఇక కమల్‌ డ్రీమ్ ప్రాజెక్ట్‌ మరుదనాయగం గురించి ప్రస్థావించాడు విజయ్‌ సేతుపతి. అయితే కమల్ ఆ సినిమా ఇప్పుడు కష్టమే అన్నట్టుగా సమాధానం ఇచ్చారు.

`అప్పట్లో నా వయసు 40 అందుకు తగ్గట్టుగా కథను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు చేయాలంటే కథలో మార్పులు చేయాలి. లేదా మరో హీరోతో సినిమాను రూపొందించాలి. బడ్జెట్‌ కూడా చాలా ఎక్కువ అవుతుంది` అని చెప్పాడు.

loader