చీరకట్టులో కాజల్ అగర్వాల్.. చందమామని మించిన అందం ఉంటుందా!

First Published Mar 8, 2020, 5:56 PM IST

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దానికి పైగా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.