బికినిలో కాజల్ అగర్వాల్.. పిచ్చెక్కించేలా అందాలు!
అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దానికి పైగా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.
(Courtesy: Instagram)కాజల్ కు ఇటీవల సరిగా కలసి రావడం లేదు. కాజల్ నటించిన చిత్రాలు సీత, గత ఏడాది నటించిన కవచం, ఎమ్మెల్యే చిత్రాలు నిరాశపరిచాయి.
(Courtesy: Instagram) ఇటీవల వచ్చిన రణరంగం చిత్రం కూడా నిరాశపరిచింది.
(Courtesy: Instagram)ఇక కాజల్ అగర్వాల్ ఈ ఏడాది కమల్ హాసన్ సరసన శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రంలో నటించే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది.
(Courtesy: Instagram)మరికొన్ని చిత్రాలలో కాజల్ కు అవకాశాలు వస్తున్నాయి.
(Courtesy: Instagram) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ తన అందాల ఫోజులతో మతిపోగొడుతున్న సంగతి తెలిసిందే.
(Courtesy: Instagram)కాజల్ చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులని సైతం ఆశ్చర్యపరుస్తోంది.
(Courtesy: Instagram) తాజాగా కాజల్ అగర్వాల్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.
(Courtesy: Instagram) ఫ్యామిలీతో కలసి మాల్దీవ్స్ కు వెళ్లిన కాజల్ అక్కడ బికినిలో జలకాలాడుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
(Courtesy: Instagram) కాజల్ బికినీ అందాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(Courtesy: Instagram) కాజల్ అగర్వాల్ ఫోటో గ్యాలరీ