కాజల్ అగర్వాల్ హాట్ నెస్.. ఏజ్ 34 అంటే నమ్మరేమో?

First Published 24, Mar 2020, 10:26 AM IST

photos courtesy: instagram

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  వయసు 34 అంటే అంటే ఎవరు నమ్మరేమో అనిపిస్తోంది.  

courtesy: instagram (అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.)

courtesy: instagram (దశాబ్దానికి పైగా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.)

courtesy: instagram (కాజల్ కి ఈ మధ్యకాలంలో ఏది కలిసి రావడం లేదు.)

courtesy: instagram ( కాజల్ నటించిన చిత్రాలు 'సీత', గత ఏడాది నటించిన 'కవచం', 'ఎమ్మెల్యే' చిత్రాలు నిరాశపరిచాయి.)

courtesy: instagram ( భారీ అంచనాల మధ్య విడుదలైన 'రణరంగం' చిత్రం కూడా నిరాశపరిచింది.)

courtesy: instagram (ఇక కాజల్ అగర్వాల్ ఈ ఏడాది కమల్ హాసన్ సరసన శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' చిత్రంలో నటించే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది.)

courtesy: instagram (మరికొన్ని చిత్రాలలో కాజల్ కు అవకాశాలు వస్తున్నాయి.)

courtesy: instagram ( సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ తన అందాల ఫోజులతో మతిపోగొడుతున్న సంగతి తెలిసిందే.)

loader