కాజల్ ని పట్టుకున్న కరోనా భయం... ఆల్కహాల్ ని వదలకుండా..

First Published 12, Mar 2020, 2:26 PM

సాధారణం జనం నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కాజల్ అయితే ఏకంగా ఆల్కహాల్ ని గత మూడురోజులుగా వదలడం లేదట.

కరోనా వైరేస్ తో ప్రపంచం మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఎంత అరికాడుతున్నా ఆ మహమ్మారి మరణాల సంఖ్య తగ్గడం లేదు.దీంతో సాధారణం జనం నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక కాజల్ అయితే ఏకంగా ఆల్కహాల్ ని గత మూడురోజులుగా వదలడం లేదట.  అంటే.. ఆమె డ్రింక్ చేస్తోంది అని కాదు.

చాలా మంది వైద్యులు సలహా మేరకు కరోనాని అరికట్టేందుకు వీలుగా ఆల్కహాల్ ని  హ్యాండ్ శానిటైజర్స్ వాడుతున్న విషయం తెలిసిందే. అదే విషయాన్ని కాజల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

నేను గత మూడ్రోజుల్లో నా చేతులను శుభ్రం చేసుకోవడానికి వాడిన ఆల్కహాల్ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఇన్ని రోజులు నేను పుచ్చుకున్న దానికంటే ఎక్కువ` అంటూ కాజల్ ట్వీట్ చేసింది.

దీంతో సోషల్ మీడియాలో ఆ వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఇక చాలా మంది సినీ తారలు కరోనా కారణంగా విదేశీ టూర్స్ ని క్యాన్సిల్ చేసుకున్నారు.

షెడ్యూల్స్ ని కూడా పోస్ట్ ఫోన్ చేయాల్సి వచ్చింది. ఇక రీసెంట్ గా హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ టామ్ హాంక్స్ వైరస్ భారిన పడ్డారు.  ఆస్ట్రేలియాలో ఉంటున్న టామ్ వెంటానే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

ఆయన భార్య రీటా విల్సన్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారి ఫ్యామిలీ మెంబర్స్ కి సన్నిహితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

టామ్ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రస్తుతం చిక్కిత్స తీసుకుంటున్నట్లు,, చెబుతూ అందరూ ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ ని సేఫ్ గా ఉంచడానికి తాము ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

loader