తారక్ vs బాలయ్య.. బాక్స్ ఆఫీస్ ట్రాక్
బాబాయ్.. అబ్బాయ్.. కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బావుంటుందని కోరుకొని సినీ ప్రేక్షకుడు ఉండడు. నందమూరి వంశంలో ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ స్థాయిని మరింత పెంచుతున్నారు. ఇక వీరి కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న కొన్ని సినిమాలపై ఒక లుక్కేద్దాం..
సింహా (2011) - 31.48కోట్లు
ఆది(2002) : 22 కోట్లు (షేర్స్) డైరెక్టర్ వివి.వినాయక్
మంగమ్మ గారి మనవడు (1984) 4.5కోట్లు
యమదొంగ (2008): 30.1కోట్లు - డైరెక్టర్ రాజమౌళి
ముద్దుల మామయ్య(1989) - 5.5కోట్లు
సింహాద్రి (2003) - షేర్స్ 25 కోట్లు - ఎస్ఎస్.రాజమౌళి
సమరసింహా రెడ్డి (1999)- 16.25కోట్లు
అదుర్స్ (2010) - 26.60కోట్లు - వివి.వినాయక్
ఆదిత్యా 369 (1991)- 3.5కోట్లు
బాద్ షా (2013): 47కోట్లు - శ్రీనువైట్ల
నరసింహా నాయుడు (2001) - 21.75కోట్లు
బృందావనం (2010); 30.1 కోట్లు - వంశీ పైడిపల్లి
లెజెండ్ (2014) - 40.4 కోట్లు
టెంపర్ (2015): 43.1కోట్లు - పూరి జగన్నాథ్
లయన్ (2015) - 20కోట్లు
నాన్నకు ప్రేమతో(2016); 53.2కోట్లు - సుకుమార్
డిక్టేటర్ (2016) - 24కోట్లు
జనతా గ్యారేజ్ (2016): 81.3కోట్లు - కొరటాల శివ
గౌతమి పుత్ర శాతకర్ణి (2017)- 50.25కోట్లు
జై లవకుశ (2017): 75.34కోట్లు - కేఎస్.రవీంద్ర (బాబీ)
జై సింహా (2018)- 32కోట్లు
అరవింద సమేత వీర రాఘవ (2018) - 95.2 కోట్లు - (త్రివిక్రమ్