గ్లామర్ డోస్ పెంచేసింది.. జెర్సీ హీరోయిన్ హాట్ ఫోటోస్

First Published Mar 16, 2020, 5:43 PM IST

కన్నడ, తమిళ చిత్రాలతో శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా పాపులర్ అయింది. గత ఏడాది నాని సరసన నటించిన జెర్సీ చిత్రంతో శ్రద్దా శ్రీనాథ్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది.