నిన్ను చూస్తే కరోనాకి కూడా లవ్వొస్తుంది.. జెర్సీ హీరోయిన్ బోల్డ్ షోపై కామెంట్స్

First Published 20, Mar 2020, 7:15 PM IST

కన్నడ, తమిళ చిత్రాలతో శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా పాపులర్ అయింది. గత ఏడాది నాని సరసన నటించిన జెర్సీ చిత్రంతో శ్రద్దా శ్రీనాథ్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది.     

(Courtesy:Instagram) నాని సరసన జెర్సీ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.

(Courtesy:Instagram)ఈ చిత్రంలో శ్రద్దా నటనకు ప్రశంసలు దక్కాయి.

(Courtesy:Instagram)జెర్సీ చిత్రం తర్వాత శ్రద్దా శ్రీనాథ్ కు అవకాశాలు పెరుగుతున్నాయి.

(Courtesy:Instagram)శ్రద్దా శ్రీనాథ్ చివరగా ఆది సాయి కుమార్ సరసన జోడి చిత్రంలో నటించింది. ఈ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

(Courtesy:Instagram)ప్రస్తుతం శ్రద్దా శ్రీనాధ్ కమర్షియల్ చిత్రాల్లో కూడా నటించాలని భావిస్తోంది.

(Courtesy:Instagram)జెర్సీ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హోమ్లీ లుక్ లో కనిపించింది.

(Courtesy:Instagram)కమర్షియల్ చిత్రాల్లో రాణించాలంటే గ్లామర్ షో అవసరం.

(Courtesy:Instagram)అందుకే శ్రద్దా ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో తన గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తోంది.

(Courtesy:Instagram)క్లీవేజ్ అందాలు ఆరబోసేలా చేసిన శ్రద్దా శ్రీనాథ్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

(Courtesy:Instagram)శ్రద్దా శ్రీనాథ్ ప్రస్తుతం కన్నడ, తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

(Courtesy:Instagram)శ్రద్దా శ్రీనాథ్ గ్లామరస్ పిక్స్

(Courtesy:Instagram)శ్రద్దా శ్రీనాథ్ ఫోటో గ్యాలరీ

(Courtesy:Instagram)శ్రద్దా శ్రీనాథ్ హాట్ ఫోటోస్ పై వివిధ రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ నెటిజన్ నిన్ను చూస్తే కరోనా కూడా ప్రేమలో పడుతుంది అంటూ కామెంట్ చేశాడు.

loader