జయసుధ కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్.. చిరంజీవి, పవన్, రాజమౌళి సందడి(ఫొటోస్)

First Published 1, Mar 2020, 10:54 AM IST

ప్రముఖ సినీనటి జయసుధ పెద్ద కుమారుడు నిహార్ కపూర్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వధూవరులని ఆశీర్వదించడానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు లాంటి సినీ ప్రముఖులంతా ఈ వేడుకలో సందడి చేసారు. 

హాజరైన సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని..

హాజరైన సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని..

వధూ వరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

వధూ వరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

సతీ సమేతంగా దర్శకధీరుడు రాజమౌళి..

సతీ సమేతంగా దర్శకధీరుడు రాజమౌళి..

బ్యూటిఫుల్ కపుల్..

బ్యూటిఫుల్ కపుల్..

హాజరైన పరుచూరి గోపాల కృష్ణ

హాజరైన పరుచూరి గోపాల కృష్ణ

ఆకట్టుకుంటున్న అందమైన జంట

ఆకట్టుకుంటున్న అందమైన జంట

వధూవరులతో మహేష్ సతీమణి నమ్రత.. మరోవైపు మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి

వధూవరులతో మహేష్ సతీమణి నమ్రత.. మరోవైపు మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి

లాయర్ సాబ్ తో ముచ్చటిస్తున్న జయసుధ..

లాయర్ సాబ్ తో ముచ్చటిస్తున్న జయసుధ..

కలెక్షన్ కింగ్ తో గ్రూప్ ఫోటో

కలెక్షన్ కింగ్ తో గ్రూప్ ఫోటో

సతీసమేతంగా వచ్చిన మన్మథుడు..

సతీసమేతంగా వచ్చిన మన్మథుడు..

నవ్వుల రారాజుతో..

నవ్వుల రారాజుతో..

పొడుగు చూసి ఆశ్చర్యపోతున్న బోనికపూర్

పొడుగు చూసి ఆశ్చర్యపోతున్న బోనికపూర్

హాజరైన సూపర్ స్టార్ కృష్ణ

హాజరైన సూపర్ స్టార్ కృష్ణ

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు

గురువుతో శిష్యుడి ముచ్చట్లు..

గురువుతో శిష్యుడి ముచ్చట్లు..

హాజరైన టి. సుబ్బిరామిరెడ్డి

హాజరైన టి. సుబ్బిరామిరెడ్డి

తండ్రి కూతుళ్ళ చిరునవ్వులు

తండ్రి కూతుళ్ళ చిరునవ్వులు

మెగాస్టార్ తో మెమొరబుల్ పిక్

మెగాస్టార్ తో మెమొరబుల్ పిక్

లాయర్ సాబ్ తో గ్రూప్ ఫోటో

లాయర్ సాబ్ తో గ్రూప్ ఫోటో

ఫోటో విత్ రాజశేఖర్ ఫ్యామిలీ

ఫోటో విత్ రాజశేఖర్ ఫ్యామిలీ

వధూవరులతో కృష్ణ, రాఘవేంద్ర రావు

వధూవరులతో కృష్ణ, రాఘవేంద్ర రావు

బ్యూటిఫుల్ ఫోటో

బ్యూటిఫుల్ ఫోటో

వావ్.. అలనాటి అందాలతారలంతా ఒకే ఫ్రేమ్ లో..

వావ్.. అలనాటి అందాలతారలంతా ఒకే ఫ్రేమ్ లో..

హాజరైన మధుమిత, శివబాలాజీ దంపతులు..

హాజరైన మధుమిత, శివబాలాజీ దంపతులు..

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్..

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్..

loader