లగ్జరీ కారు కొన్న జాన్వీకపూర్.. ఫోటోలు వైరల్!

First Published 21, Oct 2019, 1:01 PM

దివంగత సినీ నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది జాన్వీకపూర్. 

ఆమె నటించిన తొలి చిత్రం 'ధడక్' మంచి సక్సెస్ అందుకుంది. దీంతో జాన్వీకి ఫాలోయింగ్ పెరిగింది. తరచూ తన ఫోటోలతో  అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.

ఇది ఇలా ఉండగా.. గత మూడు రోజులుగా జాన్వీ కపూర్ కొత్త కారు బాగా ట్రెండ్ అవుతోంది. దాదాపు  మూడు కోట్లు విలువ చేసే కారుని జాన్వీ కొనడంతో హాట్ టాపిక్ గా మారింది.

నటిగా ఆమె చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. ఓ పెద్ద సినీ కుటుంబం  నుండి వచ్చిన ఆమె ఈ రేంజ్ కారుని కొనడంలో ఆశ్చర్యం లేదు.

ఈ హీరోయిన్ మూడు కోట్ల రూపాయల విలువ చేసే మెర్సిడేజ్-ఎస్ క్లాస్ సెడెన్ కారును తన సొంతం చేసుకుంది జాన్వీ.

దీని ఎక్స్ షోరూమ్ ధరం మూడు కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.  ఇక ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ లో తల్లి సెంటిమెంట్ ను  ఫాలో అవుతోందట జాన్వీకపూర్.  మహారాష్ట్ర 02 రిజిస్ట్రేషన్ తో 7666 నంబర్  ఉన్న కారుని శ్రీదేవి వాడేవారట.

ఇప్పుడు జాన్వీ కూడా అదే రాష్ట్ర రిజిస్ట్రేషన్ తో వేరే సీరిస్ లోని 7666 నంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ప్రస్తుతం  ఈ కారు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ 'కార్గిల్ గర్ల్' అనే సినిమాలో నటిస్తోంది. అలానే 'తక్త్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది