జగపతిబాబు,అమలాపాల్ మధ్య అక్రమ సంబంధం సీన్స్!

First Published 10, Oct 2019, 9:40 AM

ఒకప్పుడు హాలీవుడ్ బి గ్రేడ్ సినిమాలకే పరిమితమయిన శృగార సన్నివేశాలు ఆ తర్వాత బాలీవుడ్ అందిపుచ్చుకుంది. టాలీవుడ్ కూడా కాస్త శృతిమించుదామని ట్రై చేసింది కానీ వర్కవుట్ కాకపోవటంతో ఆగిపోయింది. 

ఒకప్పుడు హాలీవుడ్ బి గ్రేడ్ సినిమాలకే పరిమితమయిన శృగార సన్నివేశాలు ఆ తర్వాత బాలీవుడ్ అందిపుచ్చుకుంది. టాలీవుడ్ కూడా కాస్త శృతిమించుదామని ట్రై చేసింది కానీ వర్కవుట్ కాకపోవటంతో ఆగిపోయింది. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న స్టార్స్ ఎవరూ ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యలేదు. తమ సినిమాల్లో వాటికి చోటివ్వలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతారని భయపడ్డారు. కానీ వెబ్ సీరిస్ లు వచ్చాక...ఎంటర్టైన్మెంట్ పర్శనల్ గా ఎవరికి వారు చూసుకునే సెల్ ఫోన్ కు మారక పరిస్దితి మారింది. చాటుమాటు శృంగారం కళ్లముందు ఆవిష్కారం అవుతోంది. ఇప్పటికే హిందీలో మొదలైన ఈ హవా...ఇప్పుడు తెలుగులోకు రాబోతోంది.

శృంగారమే సక్సెస్ మంత్ర : బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎరోటిక్ ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌కు ఓ రేంజిలో ప్రేక్షాధారణ లభించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ లీడ్ రోల్‌లో నటించిన ఈ సిరీస్‌కు నార్త్ యూత్ అంతా ఫిధా అయ్యిపోయారు. వారంతా విపరీతంగా ఆకర్షితులయ్యారు. దాంతో ఇప్పుడు ఈ సిరీస్‌ను రీజనల్ లాంగ్వేజ్ లలో నూ తీసి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు నిర్మాత రోని స్క్రూవాలా. అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చుపెట్టి క్లాస్ గా శృంగారాన్ని మన బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నిస్తున్నారట.

కామవాంఛను పెంచటమే టార్గెట్ : అందుకోసం ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాటు నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్‌లు ఈ సిరీస్‌లోని నాలుగు కథలను డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. కామవాంఛను హైలెట్ చేస్తూ కథల్లో కొన్ని మార్పులు చేస్తూ తమ వెర్షన్స్ ను ఇప్పటికే వినిపించారని సమాచారం. మంచి బడ్జెట్ తో సినిమా లెవెల్ లో తెరకెక్కించబోతున్నారు.

డబ్బుతో కొట్టారు : అలాగే ఈ సిరీస్‌లో ఒక హీరోయిన్ గా మలయాళ భామ అమలాపాల్ ని ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమాల్లో స్టైలిష్ విలన్ గా చలరేగిపోతున్న జగపతిబాబు కూడా ఒక రోల్‌లో నటించనున్నాడని సమాచారం. అందుకోసం జగపతిబాబుకు ఊహించని ఎమౌంట్ ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

బోల్డ్ పాత్ర అనగానే.. : ఇక ఈ మధ్యకాలంలో అమలాపాల్ ..ఇలాంటి బోల్డ్ పాత్రలు చేయటంలో ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యంగా ఆమె రీసెంట్ గా చేసిన వివాదాస్పద చిత్రం ఆడది లో బోల్డ్ గా కనిపించటంతో ఆమెను ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. ఆమె కూడా మంచి బడ్జెట్, మంచి డైరక్టర్ ఉండటంతో తనకు గుర్తింపు వస్తుందని వెంటనే ఓకే చేసేసిందని సమాచారం.

అక్రమ సంబంధమే సబ్జెక్ట్ : కథ ప్రకారం జగపతి బాబు బాగా డబ్బున్న బాస్ పాత్రలో కనిపిస్తాడట. అతడి దగ్గర పని చేసే ఉద్యోగినిగా అమలా కనిపిస్తుందట. వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగడం, కొన్ని బోల్డ్ సన్నివేశాలు హైలెట్ అని తెలుస్తోంది. హిందీలో కియారా అద్వానీని మించి అమలాపాల్ చేసేందుకు రెడీ అవుతోందిట. ఇక్కడ కూడా ఆ స్దాయి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

బ్లర్ చేసేస్తారా : అయితే ఈ సీరిస్ లో సీన్స్ ని హిందీ వెర్షన్ తరహాలోనే ఘాటుగానే చూపిస్తారా? అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. అయితే అలాంటిదేం లేదు. మన ఇక్కడ ప్రేక్షకుల స్దాయికి తగ్గట్టే బ్లర్ చేసేస్తామని.. ఘాటైన సీన్స్ లో విషయం తగ్గిస్తామని చెబుతున్నారట. అలా అయితే యూత్ పెద్దగా ఆసక్తి చూపించేదముంటుంది. ఇక ఈ వెర్షన్ కి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండడం ఖచ్చితంగా మహిళా కోణంలో కథ జరుగుతుందని ఆశించవచ్చు.