అనసూయ రేటు ఎంతంటే..? హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

First Published 26, Feb 2020, 11:44 AM IST

మరోపక్క సినిమాల్లో కూడా అనసూయ బిజీగా ఉంటోంది. 'క్షణం', 'రంగస్థలం' లాంటి సినిమాలతో నటిగా తన సత్తా నిరూపించుకున్న అనసూయకి మరిన్ని ప్రాధాన్యతతో కూడిన పాత్రలు క్యూ కడుతున్నాయి. 

బుల్లితెరపై 'జబర్దస్త్' షోతో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది యాంకర్ అనసూయ. ఈ షోతో ఆమె సంపాదించిన పాపులారిటీతో ఇతర టీవీ షోల ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయి. 'లోకల్ గ్యాంగ్', 'ప్రతిరోజు పండగే' అంటూ వరుస టీవీ షోలతో బిజీ యాంకర్ గా మారింది.

'అందాదూన్' లాంటి రీమేక్ లో అనసూయని కీలకపాత్ర కోసం అనుకున్నారు. ఓ పక్క బుల్లితెరపై మరోపక్క వెండితెరపై తన క్రేజ్ పెంచుకున్న ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటోంది.

మిగిలిన యాంకర్స్ తో పోల్చుకుంటే అనసూయ రెమ్యునరేషన్ చాలా ఎక్కువనే చెప్పాలి. అయితే తన రెమ్యునరేషన్ కి సంబంధించిన విషయాలను మాత్రం అనసూయ ఎక్కడా ప్రస్తావించదు.

కానీ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మాత్రం ఈ విషయాలను బయటపెట్టేశాడు. ఈ మధ్యకాలంలో అనసూయతో కలిసి 'జబర్దస్త్' షోలో రచ్చ చేస్తోన్న హైపర్ ఆది.. ఈసారి అనసూయ రెమ్యునరేషన్ పై పంచ్ లు వేస్తూ అసలు రేటుని బయటపెట్టేశాడు.

అనసూయ ఓవైపు 'జబర్దస్త్' షో చేస్తూనే.. ఈటీవీలో ప్రతిరోజు పండగే, జీతెలుగులో లోకల్ గ్యాంగ్ షోలను మ్యానేజ్ చేస్తుందంటూ పంచ్ పేల్చుతూ.. ఆమెకి ఈవెంట్ కి రూ.3 లక్షలు ఇస్తారు.. మాకైతే లక్ష రూపాయలే ఇస్తారని.. అనసూయ రెమ్యునరేషన్ తో పాటు తన రెమ్యునరేషన్ ని కూడా బయటపెట్టారు ఆది. ఈ లెక్కన ఆది రెమ్యునరేషన్ అనసూయ కంటే తక్కువన్నమాట.

loader