యాంకర్ అనసూయ ప్రేమకథ.. సినిమాను తలపించే ట్విస్ట్‌లు ఎన్నో!
న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి తరువాత టాలీవుడ్ లోనే హాటెస్ట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ అనసూయ. రియాలిటీ షోస్‌ను హ్యాండిల్ చేయటంలో తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతోంది. అంతేకాదు బుల్లితెర మీద సందడి చేస్తూనే వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం క్వారెంటైన్‌లో భాగంగా ఖాళీగా ఉన్న ఈ బ్యూటీ తన ఫ్లాప్ బ్యాక్‌ను గుర్తు చేసుకుంటుంది.

ప్రస్తుతం జాయ్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న అనసూయ గతంలో తన వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. పెళ్లి విషయంలో ఆమెకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అసలు అనసూయ ప్రేమ కథ ఎలా మొదలైందంటే..?

అనసూయ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో ఓ ఎన్‌సీసీ క్యాంప్‌కు వెళ్లింది. ఆ క్యాంప్‌కి అనసూయ భర్త భరద్వాజ్ కూడా వచ్చాడు.

క్యాంప్‌లో అనసూయని చూసి తొలి చూపులోనే ప్రేమ లో పడ్డ భరద్వాజ్.. ఏకంగా పెళ్లి చేసుకుందామన్న ప్రపోజల్ పెట్టాడు. అయితే ఆ వయసులోనే భరద్వాజ్ ధైర్యానికి అనసూయ కూడా పడిపోయింది.

అయితే తొలి పరిచయంలో పెద్దగా మాట్లాడుకోలేకపోయినా, ఏడాదిన్నర తరువాత మరోసారి క్యాంప్‌లో కలిసినప్పుడు ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది.

ఆ తరువాత ఆ స్నేహమే ప్రేమగా మారింది. అయితే తన ప్రేమ విషయాన్ని ముందుగా తల్లికి చెప్పిందట అనసూయ. ఆమె తండ్రి మాత్రం అనసూయకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే చెల్లెలకు కూడా మంచి సంబంధాలు వస్తాయని ఆలోచించేవాడు.

అలా మూడేళ్లు గడిచిన తరువాత అనసూయకు సంబంధాలు చూడటం మొదలైంది. అప్పట్లో అనసూయకు రోజుకో సంబంధం వచ్చేదట. దీంతో ఆమె తన ప్రేమ విషయంలో ఇంట్లో చెప్పటంలో గొడవలు మొదలయ్యాయి.

ఇంట్లో వాళ్లు తన ప్రేమను అంగీకరించకపోవటంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన అనసూయ కొంత కాలం హాస్టల్ లో ఉంది. తరువాత తిరిగి ఇంటికి వెళ్లినా.. భరద్వాజ్‌తో ప్రేమను మాత్రం అంగీకరించలేదట.

తరువాత చాలా ఏళ్ల పాటు తండ్రితో అనసూయ మాట్లాడలేదట. చివరకు తొమ్మిదేళ్ల సుదీర్ఘ ప్రేమకథ తరువాత అనసూయ భరద్వాజ్‌లు పెళ్లి చేసుకున్నారు.

ఈ 9 ఏళ్ల కాలంలో అనసూయ బయటకు వెళ్లి పెళ్లి చేసుకుందాం అని చెప్పినా.. భరద్వాజ్ మాత్రం పెద్దలను ఒప్పించే చేసుకుందాం అని నచ్చచెపుతూ వచ్చేవాడట. చివరకు 2010 ఫిబ్రవరి 10న పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది.

వీరి పెళ్లి జరిగి 10 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా వారి ప్రేమ కథను తరువాత వైవాహిక జీవితాన్ని గుర్తు చేసుకుంది ఆనందపడుతోంది అనసూయ.