కరోనా ఎఫెక్ట్.. సల్మాన్‌ ప్రేయసి ఎక్కడుందో తెలుసా..?

First Published 8, Apr 2020, 10:09 AM

కరోన మహమ్మారి దాటికి ప్రపంచ దేశాలన్నీ విలవిల లాడుతున్నాయి. పేద ధనిక, సామాన్యుడు సెలబ్రిటీ అన్న తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. గడప దాటి అడుగు బయట పెట్టే పరిస్థితి లేకపోవటంతో సెలబ్రిటీ లంతా వ్యక్తిగత పనుల్లో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు  తమ పార్టనర్స్‌ ఇళ్లలోనే ఉండటం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి సల్మాన్‌ కూడా చేరిపోయాడు. తన గర్ల్‌ ఫ్రెండ్ తో కలిసి ఫాం హౌజ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు సల్లూభాయ్‌.

రణబీర్ కపూర్‌, అలియా భట్‌లు లాక్ డౌన్‌లో సమయంలో కలిసి ఉన్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేశాయి.

తరువాత టైగర్‌ ష్రాప్, దిశా పటానీల కూడా ఒకే  ఇంట్లో ఉంటున్నట్టుగా కొన్ని ఆదారాలు బయటపెట్టారు బాలీవుడ్ మూవీ ఫాలోవర్స్‌.

సూపర్‌ హీరో హృతిక్‌ కూడా తన మాజీ భార్యతో కలిసి ఉంటున్నాడు. పిల్లల కోసం ఈ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరాడు సల్మాన్‌ ఖాన్‌. భాయ్ గర్ల్‌ ఫ్రెండ్‌ లులియా కూడా సల్మాన్‌తో కలిసే ఉంటుదన్న టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేసింది లులియా. తాను హార్స్‌ రైడింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన లులియా తాను సేఫ్‌ ప్లేస్‌లో ఉన్నట్టుగా చెప్పింది.

లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్ లు ఆగిపోవటంతో సల్మాన్‌ ప్రస్తుతం తన పాన్వల్‌ ఫాం హౌస్‌లో ఉంటున్నాడు. అక్కడి నుంచే నెక్ట్స్‌ సినిమా రాథే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు పర్యవేక్షిస్తున్నాడు.

అయితే ఈ సమయంలో ఆయన గర్ల్‌ ఫ్రెండ్‌ లులియా కూడా సల్మాన్‌తో పాటు అక్కడే ఉందన్న టాక్ వినిపిస్తోంది.

గతంలోనూ చాలా ఫంక్షన్స్‌ పార్టీల్లో సల్మాన్‌, లులియా కలిసి కనిపించారు. సల్మాన్ ఇంట్లో జరిగే పార్టీలు ఈవెంట్స్‌లోనూ లులియా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది.

loader