అన్న వెంటే తమ్ముడు... టాలీవుడ్ లో స్టార్ బ్రదర్స్!

First Published 14, Oct 2019, 11:53 AM

మనకు తెలియకుండానే అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో మన సిస్టర్స్ ని కానీ బ్రదర్స్ ని కానీ అనుకరిస్తుంటాం. అలానే టాలీవుడ్ లోకొందరు రక్తసంబంధం కలిగిన అన్నదమ్ములు ఉన్నారు. 

మనకు తెలియకుండానే అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో మన సిస్టర్స్ ని కానీ బ్రదర్స్ ని కానీ అనుకరిస్తుంటాం. అలానే టాలీవుడ్ లో కొందరు రక్తసంబంధం కలిగిన అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్యని చూసి కొందరు, తమ్ముడిని చూసి మరికొందరు ఇండస్ట్రీకి వచ్చి సూపర్ స్టార్స్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. మరికొందరు త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వారెవరో ఒకసారి చూద్దాం.

రాజబాబు - చిట్టిబాబు : పాత సినిమాల్లో ఈ ఇద్దరు అన్నదమ్ములు కమెడియన్లుగా రాణించి మెప్పించారు.

బాలకృష్ణ - హరికృష్ణ : ఎన్టీఆర్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అన్నదమ్ములు నటన పరంగా సత్తా చాటారు. హరికృష్ణ కొంతకాలం క్రితం రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు. బాలకృష్ణ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

చిరంజీవి - నాగబాబు - పవన్ కళ్యాణ్ : మెగాస్టార్ అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగబాబు, పవన్ కళ్యాణ్ లలో పవన్ బాగా క్లిక్ అయ్యాడు. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు.

అల్లు అర్జున్ - అల్లు శిరీష్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సినిమాల్లో నిలదొక్కుకున్న తరువాత తన తమ్ముడు శిరీష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అన్న రేంజ్ లో గుర్తింపు మాత్రం పొందలేకపోతున్నాడు.

కళ్యాణ్ రామ్ - జూనియర్ ఎన్టీఆర్ : ఈ ఇద్దరు అన్నదమ్ములు నందమూరి ఫ్యామిలీ నుండి హీరోలుగా వచ్చి ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్నారు.

నాగచైతన్య - అఖిల్ : అక్కినేని నాగార్జున నటవారసులుగా సినీరంగ ప్రవేశం చేసిన ఈ బ్రదర్స్ లో చైతు బాగానే క్లిక్ అయ్యాడు. అఖిల్ ఇప్పటికీ సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

సూర్య - కార్తి : ఈ కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

రమేష్ బాబు - మహేష్ బాబు : కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్రదర్స్ లో మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు.

రవితేజ - భరత్ - రఘు : నటుడిగా క్లిక్ అయిన తరువాత రవితేజ తన ఇద్దరు తమ్ముళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడు. కానీ వారు సక్సెస్ కాలేకపోయారు.

మంచు విష్ణు - మంచు మనోజ్ : మంచు మోహన్ బాబు నటవారసులు విష్ణు, మనోజ్ లు హీరోలుగా చాలా సినిమాలు చేశారు.

అలీ - ఖయ్యూం : అలీ కమెడియన్ గా చాలా సినిమాలు చేశారు. హీరోగా కూడా రెండు, మూడు సినిమాలు తీశాడు. ఆ తరువాత తన తమ్ముడు ఖయ్యూంని ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు.

ఆర్యన్ రాజేష్ - అల్లరి నరేష్ : దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఇద్దరు కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నరేష్ హీరోగా యాభైకి పైగా చిత్రాలలో నటించారు.

సాయి ధరం తేజ్ - వైష్ణవ్ తేజ్ : మెగా కాంపౌండ్ నుండి హీరోగా వచ్చిన ధరం తేజ్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడి తమ్ముడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

విజయ్ దేవరకొండ - ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ - ఆనంద్ దేవరకొండ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - బెల్లంకొండ గణేష్