టాలీవుడ్ లో మరో ఇలియానా.. వైరల్ అవుతున్న నభా నడుము అందాలు!

First Published 8, Mar 2020, 1:11 PM

యంగ్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా నభా నటేష్ నడుము సొగసు కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టిస్తోంది. కొంత మంది అభిమానులైతే నభా నటేష్ ని టాలీవుడ్ కు దొరికిన మరో ఇలియానాగా అభివర్ణిస్తున్నారు. 

(Courtesy:Instagram) నభా నటేష్ టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మొదలయ్యాయి.

(Courtesy:Instagram) నభా నటేష్ రవితేజకు జోడిగా డిస్కో రాజా చిత్రంలో కూడానటించింది.

(Courtesy:Instagram)ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు.

(Courtesy:Instagram)సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా.

(Courtesy:Instagram) తాజాగా పింక్ లెహంగాలో  అందాలు ఆరబోస్తున్న ఫోటోలని షేర్ చేసింది.

(Courtesy:Instagram)ప్రస్తుతం నభా నటేష్ తో సినిమా చేసేందుకు పలువురు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

(Courtesy:Instagram) నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది.

(Courtesy:Instagram) నభా నటేష్ నన్ను దోచుకుందువటే చిత్రంతో హీరోయిన్ గా మారింది.

(Courtesy:Instagram) కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ షోకు తాను సిద్ధం అని నభా అంటోంది.

(Courtesy:Instagram) నభా నటేష్ నడుము గ్లామర్ కు ఫిదా అవుతున్న కుర్రకారు ఆమెని ఇలియానాతో పోల్చుతున్నారు.

(Courtesy:Instagram)నభా నటేష్ ఫోటో గ్యాలరీ

(Courtesy:Instagram) నభా నటేష్ అందాల సోయగాలు

(Courtesy:Instagram) నభా నటేష్ నాజూకు అందాలు

(Courtesy:Instagram) నభా నటేష్ అందాలకు ఫిదా కావాల్సిందే

loader