MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Entertainment News
  • శేఖర్ కమ్ముల నెక్ట్స్ ప్రాజెక్టు ఖరారు, హీరో ఎవరంటే

శేఖర్ కమ్ముల నెక్ట్స్ ప్రాజెక్టు ఖరారు, హీరో ఎవరంటే

ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కుబేర పేరుతో వస్తున్న ఈ సినిమాలో ...

2 Min read
Author : Surya Prakash
Published : Sep 14 2024, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


 శేఖర్  కమ్ముల  ‘ఆనంద్’కు ముందు సినిమాలు చేసినా  ‘ఓ మంచి కాఫీ లాంటి సినిమా’  అంటూ వచ్చిన ఆనంద్ సినిమాతోనే ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ తరువాత శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గోదావరి’ కొందరిని మాత్రమే ఆకట్టుకోగలిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Sekhar Kammula

Sekhar Kammula


అయితే ఈ రెండు చిత్రాలతోనూ ఉత్తమ దర్శకునిగా నందిని సొంతం చేసుకున్నారు శేఖర్. ఆ పై వచ్చిన శేఖర్ సినిమా ‘హ్యాపీ డేస్’ టైటిల్ కు తగ్గట్టుగానే ఎందరికో ఆనందమైన రోజులు చూపించింది.

రానా హీరోగా నటించిన తొలి చిత్రం ‘లీడర్’ శేఖర్ దర్శకత్వంలోనే తెరకెక్కింది. “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా, లవ్ స్టోరీ” చిత్రాలతో తనదైన మార్కు చూపిస్తూ ఆకట్టుకున్నారు శేఖర్. 

35
sekhar kammula

sekhar kammula


ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కుబేర పేరుతో వస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్నారు. అంతేకాదు స్టార్స్ తో ఆయన చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం.  

ఈ చిత్రం పూర్తి కావొస్తున్న నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రం ఏమిటైనే చర్చ మొదలైంది. ఈ నేపధ్యంలో శేఖర్ కమ్ముల నెక్ట్స్ చిత్రం ఏమిటనేది ప్రచారంలోకి వచ్చింది. అదేమిటో చూద్దాం. 

45


 మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు శేఖర్ కమ్ముల....నాని (Nani) కోసం కథ రెడీ చేసినట్టు సమాచారం. నానితో పనిచేయాలనే ఆసక్తి శేఖర్ కమ్ములకు ఎప్పటినుంచో ఉంది.

అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడానికి నాని కూడా ఉత్సాహంగా ఉన్నాడనే గతంలోనే పలు వార్తలు చూశాం. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ కూడా  కమ్ముల రెడీ చేసినట్లు టాక్. నానికి జోడిగా హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) ని తీసుకోవాలని వార్తలు వస్తున్నాయి.

55


వాస్తవానికి బలగం వేణు డైరక్షన్ లో నాని సినిమా చెయ్యాల్సి ఉంది. దిల్ రాజు ఆ సినిమాని నిర్మించనున్నారు. అయితే నాని ...శేఖర్ కమ్ముల వైపు మ్రొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హీరో నాని హిట్ 3 కోసం రెడీ అవుతుండగా..అలాగే సుజిత్ డైరెక్షన్‌లో ఒక సినిమా, దసరా డైరెక్టర్ తో మరో సినిమాను నాని లైన్ లో పెట్టాడు. అంటే..ఈ అరుదైన కాంబో సెట్ అవ్వడానికి.. కొంచెం టైమ్ అయితే పడుతుంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
నాని (నటుడు)
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved