హాట్ ఫొటోలతో ఇలియానా మోసం..ఇలా బయటపడింది!

First Published 17, Oct 2019, 3:01 PM

ఇలియానా గత కొంతకాలంగా వార్తల్లో ఉంటోంది కేవలం సినిమాలు చేసి మాత్రం కాదు..తన బోయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ గురించి అని అందరికీ తెలిసు. వాళ్లు రిలేషన్ లో ఉన్నంత కాలం తమ సహజీవనం గురించి కానీ, వివాహం గురించి కానీ ఒక్క మాటా బయిట పెట్టడానికి ఇష్టపడలేదు. 

ఇలియానా గత కొంతకాలంగా వార్తల్లో ఉంటోంది కేవలం సినిమాలు చేసి మాత్రం కాదు..తన బోయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ గురించి అని అందరికీ తెలిసు. వాళ్లు రిలేషన్ లో ఉన్నంత కాలం తమ సహజీవనం గురించి కానీ, వివాహం గురించి కానీ ఒక్క మాటా బయిట పెట్టడానికి ఇష్టపడలేదు. కానీ బ్రేకప్ తర్వాత ఆమె అతని మెమరీస్ ని తన మనస్సులోంచే కాక సోషల్ మీడియా నుంచి సైతం తీసేయాలనుకుని , డిలేట్ చేసుకుంటూ పోయింది.  అంతేకాక ఇలియానా మళ్లీ సీరియస్ గా  సినిమాల వైపు ప్రయాణం పెట్టుకుంది.

అయికే ఫీల్డ్ నుంచి తప్పుకోవటం ఈజీకానీ..తిరిగి రీ లాంచ్ కష్టం కదా.  తన సిని జర్నీ ప్రారంభించటానికి ఇలియానా అందరి హీరోయిన్స్ దారినే ఎంచుకుంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేసి తను ఇంకా హాట్ గా ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయగలననే సిగ్నల్స్ ఇచ్చి తద్వారా సినిమాలు పట్టాలనుకుంది. అంతవరకూ తప్పేమీ లేదు. అందరూ చేసేది కాబట్టి...సినిమావాళ్లు , ఫ్యాన్స్ సరే అనుకున్నారు. ఆమె వరస పెట్టి సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేయటం మొదొలెట్టింది. అయితే ఇక్కడే ట్విస్ట్ పడింది.

ఇలియానా సోషల్ మీడియాలో పడుతున్న ఫొటోలు చూసి అందరూ ..యా..ఇలియానా ఈజ్ బ్యాక్ అన్నారు. అబ్బ..మళ్లీ ఎంత స్లిమ్ గా తయారైందో అని మురసిపోయారు. ఆ రోజుల్లోకి వెళ్లిపోయింది అన్నారు. అయితే అవన్ని ఇప్పటి ఫొటోలు కాదట. అప్పట్లో ఆమె బయిట పెట్టకుండా దాచిన ఫొటోలను ఇప్పుడు తెలివిగా అప్ లోడ్ చేస్తోందిట. ఈ విషయం మెల్లిగా బయిటపడిదంది.

ఆమె రీసెంట్ గా డిజైనర్ విక్రమ్ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో షో స్టాపర్ గా వచ్చింది. అప్పుడు ఆమె ను చూసిన వారికి అసలు సీన్ అర్దమైంది. ఆమె ఇంకా చబ్బిగానే ఉందని..వయస్సు ముఖంలోనే కనపడిపోతోందని, నడుము కూడా అంతకు ముందు లా లేదని ,ఆంటీ లుక్ వచ్చేసిందని తెలిసిపోయంది. బోయ్ ఫ్రెండ్ తో కలిసి..లేట్ నైట్ పార్టీలు, ఫుడ్ ఆమెను ఇలా మార్చేసాయని బాలీవుడ్ గుసగుసలాడుతోంది.

అప్పటికీ ఇలియానా తన షేప్ కు తిరిగి రావటానికి నానా కష్టాలు పడుతోంది. డైటింగ్, జిమ్ వంటివి రెగ్యులర్ లైఫ్ లోకి తీసుకు వచ్చింది. కానీ ఫలితం పెద్దగా కనపడటం లేదుట. ఇక అసలు విషయం తెలిసిన దర్శక,నిర్మాతలు ఇలియానాకు పెద్ద నో చెప్పేస్తున్నారట. ఆమె తమను ఛీటింగ్ చేసినట్లు ఫీలయ్యారట. దాంతో పాత పరిచయాలు సైతం ఆమెకు కలిసి రావటం లేదని తెలిసింది.

ఏదైమైనా తెలుగులో తనేంటో ప్రూవ్ చేసుకున్న గోవా భామ ఇలియానా...బాలీవుడ్ కు తరలి వెళ్లి అక్కడ తనేంటో ప్రూవ్ చేసుకుందామనుకుంది . కానీ వర్కవుట్ కాలేదు. దాంతో మళ్లీ తిరిగి సౌత్ కు వద్దామనుకుంటోందిట. అయితే ఇప్పుడు సీనియర్ హీరోలు తప్ప ఆమె తో యంగ్ హీరోలు నటించే పరిస్దితి లేదు. పూరి జగన్నాథ్ వంటి తనకు బాగా పరిచయమున్న దర్శకులు ఇప్పుడు తనని హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చే పరిస్దితిలేదు. తనను పరిచయం చేసిన వైవియస్ చౌదరికి అసలు సినిమానే లేదు. మరి ఎలా నెగ్గుకొస్తుందో ఇల్లీ బేబి చూడాలి.