ఇర్ఫాన్ ఖాన్ ఆస్తి ఎంతో తెలుసా.. దిమ్మ తిరిగే వివరాలు

First Published 4, May 2020, 1:20 PM

తన అద్భుతమైన నటనతో ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్ లో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అవార్డులు గెలుచుకున్న ఎన్నో చిత్రాల్లో నటించాడు. పలు హాలీవుడ్ చిత్రాల్లో సైతం ఇర్ఫాన్ ఖాన్ నటించాడు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. ఏప్రిల్ 29న ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ తో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కేవలం 54 ఏళ్ల వయసులోనే ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యులతో పాటు.. బాలీవుడ్ లో విషాదం నెలకొంది.

కానీ ఇర్ఫాన్ ఖాన్ ఒక భర్తగా, తండ్రిగా తన కుటుంబానికి ఎలాంటి లోటు లేని విధంగా ఆస్తిపాస్తులు సంపాదించారు. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఇర్ఫాన్ ఖాన్ ఆస్తి విలువ 320 కోట్ల వరకు ఉంటుందని టాక్.

ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్ లో క్రేజీ నటుడు. సినిమాకు ఆయన 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాగే వాణిజ్య ప్రకటనల కోసం 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంటారు.

ఇర్ఫాన్ ఖాన్ కు ముంబైలో సొంత ఇల్లు, జుహులో ఖరీదైన ఫ్లాట్ ఉన్నాయి. అత్యధికంగా టాక్స్ చెల్లించే బాలీవుడ్ నటులలో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. ఇర్ఫాన్ ఖాన్ వాడే కార్లు కూడా ఖరీదైనవి. టొయోట సిలికా, బిఎండబ్ల్యూ, ఆడి లాంటి లగ్జరీ కార్లని ఇర్ఫాన్ ఖాన్ ఉపయోగించే వారు.

అలాగే ఇర్ఫాన్ ఖాన్ తన సొంతంగా పలు చారిటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇర్ఫాన్ ఖాన్ సతీమణి సుతాప సిక్దర్. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం.

loader