షూటింగ్ సమయంలో హీరోయిన్ కు గర్భం.. దర్శకుడితో వివాదం

First Published 4, May 2020, 3:11 PM

భారత చిత్ర పరిశ్రమలలో అందాల తారలలో మాధురి దీక్షిత్ ఒకరు. ఆమె అందచందాలు 90వ దశకంలో అభిమానులకు కనువిందు చేశాయి. ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు.

ఐశ్వర్యారాయ్, షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్ చిత్రం 2002 విడుదలయింది.

ఆ చిత్రం బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శత్వంలో తెరకెక్కింది.

ఆ చిత్ర చిత్రీకరణ సమయంలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ చిత్రంలో డోలారే అనే సాంగ్ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు.

ఈ చిత్ర షూటింగ్ సమయంలో మాధురి దీక్షిత్ గర్భవతి అయింది. మొదట ఈ చిత్రంలో నటించలేనని భన్సాలీకి చెప్పింది.

కానీ భన్సాలీ ఆమెని ఒప్పించారు. ఈ చిత్ర షూటింగ్ కు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. డోలారే సాంగ్ షూటింగ్ టైంలో చిన్నపాటి ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం నుంచి మాధురి దీక్షిత్ బయటపడ్డారు. ఆ సాంగ్ కోసం దాదాపు 30 కేజీల కాస్ట్యూమ్స్ ని మాధురి దీక్షిత్ ధరించడం విశేషం.

ఆ చిత్రంలో మాధురి దీక్షిత్ గర్భవతి అనే విషయం ప్రేక్షకులు ఏమాత్రం కనిపెట్టలేని విధంగా మ్యానేజ్ చేశారు.

డోలారే సాంగ్ బాలీవుడ్ బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది.

loader