హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా.. రచ్చ చేస్తున్న రియా
ఇండియాలోనే హాటెస్ట్ డీజేగా పేరు తెచ్చుకున్న భామ రియా.తన మ్యూజిక్‌తోనే కాదు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ. క్లబ్ ఓ కార్నర్‌లో నిలుచొని క్లబ్‌కు వచ్చే అందరికి పిచ్చెక్కింటం నా పని అంటూ తనని తాను డిఫైన్ చేసుకుంది ఈ బ్యూటీ.

1993 మార్చి 1న ముంబైలో జన్మించింది రియా పటేల్. చిన్నతనం నుంచి మ్యూజిక్ మీద ఉన్న ఇష్టంతో డీజేను ప్రొఫెషన్‌గా ఎంచుకుంది రియా.

డీజే రియా ఇండియాలో బెస్ట్ డీజే మాత్రమే కాదు.. ఇండియాలోనే హాటెస్ట్ డీజే కూడా ఆమె.

తన జీవితం ఎలా ఉండాలో తాను ప్లాన్ చేసుకోలేదట. కానీ డీజేగా అవకాశం వచ్చినప్పుడు మాత్రం తాను పెద్దగా ఆలోచించకుండానే ఆ అవకాశాన్ని స్వీకరించిందట.

డీజేగా మారే ముందు ఒక ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న రియా.. ఎంతో ఆలోచించి ఏదైనా క్రియేటివ్‌గా చేయాలన్న ఆలోచనతో ఈ రంగంలోకి అడుగుపెట్టింది.

ఎవరైనా జీవితంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే కొంత బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్‌తో భవిష్యత్తు గురించి ఆలోచిస్తే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు అని చెప్పింది రియా.

తన జీవితంలో ఇంకా బిగ్ టర్న్ కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పిన రియా.. డీజేగా ఎదగాలంటే ముందు సంగీతాన్ని ప్రేమించాలని చెప్పింది.

డీజేగా పని చేయటం అంత సులువైన విషయం కాదు.. డెక్ వెనుక నిలబడి ప్రజలు ఇష్టపడే సాంగ్ ను సెలెక్ట్ చేసి మిక్స్ చేసి ప్లే చేయటం చాలా కష్టమైన పని.

బాలీవుడ్ ఎంట్రీపై ఎలాంటి ఆలోచనా చేయలేదన్న రియా.. ప్రస్తుతానికి తన దృష్టి అంతా సంగీతం మీదే ఉందని తెలిపింది రియా.

కానీ ఒక వేళ ఎవరైనా తనకు బాలీవుడ్ లో నటించే అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా ఆ సినిమాలో నటించేందుకు ట్రై చేస్తానని చెప్పింది.

తన బ్యూటీ సీక్రెట్ ఏంటీ అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన రియా.. తను ఆనందంగా ఉండటమే తన గ్లామర్ సీక్రెట్ అని చెప్పింది.

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా

హాటెస్ట్ డీజే ఆఫ్ ఇండియా : రియా