MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • హాట్ హీరోయిన్స్ @30+.. పాతబడినా కూడా గ్లామర్ డోస్ తగ్గడం లేదు

హాట్ హీరోయిన్స్ @30+.. పాతబడినా కూడా గ్లామర్ డోస్ తగ్గడం లేదు

అందానికి వయసుకు  ఏమాత్రం సంబంధం లేదని హీరోయిన్స్ ప్రతి సినిమాతో గుర్తు చేస్తూనే ఉంటారు. పెళ్లయినా.. వయసు 30 దాటినా ఇంకా 16 ఏళ్ల వయుస్సులో ఉన్నట్లు అందాల పొగరుతో కుర్రకారు మతి పోగొడుతున్నారు. పైగా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటింది. అయినా గ్లామర్ లో తేడా రానివ్వడం లేదు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం పదండి.   

2 Min read
Author : prashanth musti
Published : Oct 10 2019, 08:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
శృతి హాసన్: కమల్ హాసన్ సపోర్ట్ తో కాకుండా సొంతంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శృతి మల్టీటాలెంటెడ్ అని చెప్పాలి. ఈ బేబీ కూడా సినిమాల్లోకి వచ్చి 10 ఏళ్ళు దాటింది.33 ఏళ్ల వయసులో ఇంకా హీరోయిన్ గా తన టాలెంట్ ను నీరుపించుకుంటోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
అనుష్క శర్మా: అమాయకంగా కనిపించే అనుష్కా శర్మ బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కొన్నాళ్లకే బికినీ అందాలతో షాకిచ్చింది. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు దాటింది. మెల్లగా విరాట్ ను లైన్ లో పెట్టిన అనుష్కా పెళ్లి చేసుకొని 32 ఏళ్ల వయసులో కూడా సినీ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తోంది.

312
దీపికా పదుకొనె: బాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా అందులో దీపిక గ్లామర్ కి ఉండే క్రేజ్ రేంజ్ వేరు. 13 ఏళ్ల సినీ కెరీర్ లో బ్రేకప్స్ ఎన్ని ఉన్నా ఆమె క్రేజ్ పై ఏ మాత్రం ఎఫెక్ట్ పడలేదు. రణ్ వీర్ ను పెళ్లాడి ఈ 33 ఏళ్ల వయసులో మ్యారేజ్ లైఫ్ ని అలాగే సినిమా లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది

412
తమన్నా: ఈ వైట్ మిల్కి బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 14 సంవత్సరాలు గడిచింది. మొదటి సినిమాలో చాలా సింపుల్ గా కనిపించిన అమ్మడు ఆ తరువాత చూస్తుండగానే హాట్ గర్ల్ లా మారిపోయింది. ఇంకో నాలుగు నెలలు గడిస్తే ఈ బేబీ కూడా 30లోకి అడుగుపెడుతుంది.

512
సమంత: తన మొదటి సినిమా హీరో అక్కినేని నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న సామ్ పెళ్లయినా గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గించడం లేదు.

612
అనుష్క: అందాల ఆరబోత ఎంత ఉన్నా డోస్ ఎక్కువకాకుండా చూసుకోవడం స్వీటీకి బాగా తెలుసు. 19 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. దాదాపు అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న అనుష్క వయసు ఇప్పుడు 36. వచ్చే రెండేళ్లలో పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

712
కంగనా రనౌత్: మోస్ట్ కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా 13 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంది. అందంతో పాటు తన యాక్టింగ్ స్కిల్స్ ని కూడా బేబీ బాగానే ప్రజెంట్ చేసింది. వయసు 32

812
హన్సిక: టీనేజ్ లోనే దేశముదురు సినిమాతో గ్లామర్ ఎటాక్ చేసిన ఈ వైట్ బ్యూటీ మూడు పదుల్లోకి రావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. 12 ఏళ్ల నుంచి తన గ్లామర్ తో నిలదొక్కుకుంటూ కెరీర్ ను ఒక లెవెల్లో సెట్ చేసుకుంటూ వస్తోంది.

912
నయనతార: ఈ 34 ఏళ్ల బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటింది. ఆమె సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడాదికి మినిమమ్ రెండు సినిమాలు చేసుకుంటూ వస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా బేబీ గతన అందంతో అవకాశాలను అందుకుంటూ వస్తోంది.

1012
కాజల్ అగర్వాల్: లక్ష్మి కళ్యాణం సినిమాతో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినప్పటికీ తన అందంతో వరుస అవకాశాలను అందుకున్న ఈ చందమామ గత 15 ఏళ్ల నుంచి వెలిగిపోతూనే ఉంది. 34 ఏళ్ళొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోవడానికి చాలా టైమ్ ఉందని చెబుతోంది.

1112
త్రిషా: ఈ జనరేషన్ లో అందరి కంటే సీనియర్ హీరోయిన్ త్రిషా. అమ్మడు 1999 నుంచి సినీ ఇండస్ట్రీకి టచ్ లో ఉంటోంది. నటిగా 20 ఏళ్ల అనుభవం ఉన్నా కూడా ఈ 36 ఏళ్ల వయసులో ఇంకా గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. ఇంకా కెరీర్ లో చాలా సాధించాల్సి ఉందని చెబుతోంది. మరి పెళ్లెప్పుడు చేసుకుంటుందో?

1212
మల్లీశ్వరి అనే సినిమాలో మహారాణి లా కనిపించిన కత్రినా ఆ తరువాత బాలీవుడ్ లో నిజంగానే మహారాణిగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు అక్కడి స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ వయసు 36. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదహారేళ్లవుతోంది.

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved