పెళ్ళై పిల్లలున్న స్టార్ హీరోయిన్ భర్తతో ఎఫైర్.. మంటలు రేపుతున్న ఇలియానా

First Published 26, May 2020, 9:41 AM

నడుము అందాలకు ఇలియానా పెట్టింది పేరు. పోకిరి చిత్రంతో ఇలియానా దశ తిరిగింది. పోకిరి తర్వాత ఇలియానా  చాలా కాలం పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న రోజుల్లోనే ఇలియానా రాంగ్ స్టెప్ చేసింది.

బాలీవుడ్ ని దున్నేయాలని కలలుగన్న ఇలియానా టాలీవుడ్ ని వదిలేసి అక్కడకు వెళ్ళింది. ఆరంభంలో ఇలియానాకు బాలీవుడ్ లో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇలియానా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి.

అర కొర అవకాశాలు మాత్రమే అందుకుంటున్న ఇలియానా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులకు తెరలేపింది. బికినిలో మునుపెన్నడూ లేని విధంగా అందాలు ఆరబోసి నిర్మాతలని, దర్శకులని ఆకర్షించే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఇలియానా ప్రయత్నాలేవీ ఫలించలేదు.

ఎక్కువగా ఫోటో షూట్స్ చేస్తుండడంతో ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నిబోన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. వీరిద్దరూ చాలా కాలం పాటు సహజీవనం చేశారు. ఓ దశలో ఇలియానా ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వచ్చాయి.

ఇటీవలే ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. బ్రేకప్ తర్వాత ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్ళింది. తిరిగి కోలుకుని సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. తాజాగా ఓ షాకింగ్ రూమర్ బాలీవుడ్ లో సంచలనం గా మారింది.

ఇలియానా డిప్రెషన్ లో ఉన్న సమయంలో అలనాటి అందాల తార కాజోల్ భర్త, స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆమెకు అండగా నిలిచాడట. ఇలియానా, అజయ్ దేవగన్ లు కలసిరైడ్, బాద్షాహో లాంటి పలు చిత్రాల్లో నటించారు. దీనితో వీరిమధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఇప్పుడాఫ్రెండ్ షిప్ మరో లెవల్ కు వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

స్టార్ హీరోయిన్ తో పెళ్ళై పిల్లలు ఉన్న అజయ్ దేవగన్ తో ఇలియానా రిలేషన్ షిప్ అంటే సాధారణమైన విషయం కాదు. ఇలియానా. నిబోన్ మధ్య బ్రేకప్ కు కూడా కారణం అజయ్ దేవగన్ అనే బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి రూమర్స్ చాలానే  వస్తుంటాయి కనుక అజయ్ దేవగన్ ఫ్యామిలీ ఈ వార్తలపై స్పందించక పోవచ్చు. ఏది ఏమైనా ఆ సీక్రెట్ ఇలియానా, అజయ్ దేవగన్ లకు మాత్రమే తెలియాలి.

loader