మతిపోగొడుతోన్న ఇల్లీ బేబీ అందాలు.. ఓ లుక్కేయండి!

First Published 20, Nov 2019, 11:21 AM IST

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా.
 
(Courtesy__ Instagram) ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా.

(Courtesy__ Instagram) దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామకి బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో తన మకాం షిఫ్ట్ చేసింది.

(Courtesy__ Instagram) ఇక టాలీవుడ్ ని లైట్ తీసుకొని దక్షిణాది వైపు చూడడమే మానేసింది.

(Courtesy__ Instagram) కొన్నాళ్ల పాటు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. రీసెంట్ గా ఇద్దరికీ బ్రేకప్ అవ్వడంతో మరోసారి తన కెరీర్ పై దృష్టి పెట్టింది.

(Courtesy__ Instagram) బాలీవుడ్ లో తనకి అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ వైపు చూస్తోంది.

(Courtesy__ Instagram) చాలా కాలం తరువాత టాలీవుడ్ లో ఆమె నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ఫ్లాప్ అయింది. సినిమాలో  ఇలియానా లుక్స్ పై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి.

(Courtesy__ Instagram) అమ్మడు బాగా లావెక్కిందని.. బొద్దుగా తయారైందని సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.

(Courtesy__ Instagram) దీంతో ఆమె బరువు తగ్గే పనిలో పడింది.

(Courtesy__ Instagram) వ్యాయామాలు, డైట్ ద్వారా ఇప్పటికే కాస్త బరువు తగ్గిన ఈ బ్యూటీ సోషల్  మీడియా ద్వారా తన ఫోటోలను షేర్ చేస్తోంది.

(Courtesy__ Instagram) ఈ ఫోటోలకు లక్షల్లో లైకులు వస్తున్నాయి. ఏదేమైనా ఈ ఫోటోలలో ఇలియానా  ఎంతో అందంగా కనిపిస్తోంది.

(Courtesy__ Instagram) ఇలియానా లేటెస్ట్ హాట్ ఫోటో

(Courtesy__ Instagram) ఇలియానా హాట్ ఫోటో గ్యాలరీ

(Courtesy__ Instagram) ఇలియానా స్పైసీ ఫోటో

(Courtesy__ Instagram) ఇలియానా లేటెస్ట్ హాట్ ఫోటో షూట్

loader