ప్రభాస్ కోసం వదిలేయడానికి సిద్ధం.. కన్నీరు మున్నీరైన అనుష్క

First Published 23, Mar 2020, 3:34 PM IST

సౌత్ లో క్రేజీ హీరోయిన్లలో అనుష్క ఒకరు. అనుష్క గ్లామర్ రోల్స్ తో మాత్రమే కాదు పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా గుర్తింపు సొంతం చేసుకుంది. సూపర్, బిల్లా, విక్రమార్కుడు లాంటి చిత్రాల్లో అందాలు ఒలకబోసిన స్వీటీ.. భాగమతి, అరుంధతి చిత్రాల్లో తన నటన ఏపాటిదో తెలియజేసింది.

సౌత్ లో క్రేజీ హీరోయిన్లలో అనుష్క ఒకరు. అనుష్క గ్లామర్ రోల్స్ తో మాత్రమే కాదు పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా గుర్తింపు సొంతం చేసుకుంది. సూపర్, బిల్లా, విక్రమార్కుడు లాంటి చిత్రాల్లో అందాలు ఒలకబోసిన స్వీటీ.. భాగమతి, అరుంధతి చిత్రాల్లో తన నటన ఏపాటిదో తెలియజేసింది. ఇక బాహుబలిలో దేవసేన పాత్ర గురించి చెప్పనవసరం లేదు.

ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన అనుష్క బాహుబలి తర్వాత మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్దం అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఓ బుల్లితెర షోలో అనుష్క మెరిసింది. ఈ షోలో తనకు ఎదురైన అన్ని ప్రశ్నలకు అనుష్క సమాధానం ఇచ్చింది. వెండితెరపై అనుష్క, ప్రభాస్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

బాహుబలి తర్వాత అయితే ప్రభాస్, అనుష్క మధ్య ఏదో జరుగుతోంది అంటూ పుకార్లు కూడా వినిపించాయి. ప్రస్తుతం ప్రభాస్ వయసు 40 ఏళ్ళు. అనుష్క వయసు 38 ఏళ్ళు. దీనితో వీరిద్దరిపై రోజు రోజుకు రూమర్స్ ఎక్కువవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ షోలో అనుష్కకు ప్రభాస్ గురించి ప్రశ్నలు ఎదురుకాగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

ఈ రెండింటిలో ఏదైనా ఒకపని మాత్రమే చేయాలి అంటే దేనిని వదులుకుంటారు ? A. ప్రభాస్ తో ఫ్రెండ్ షిప్ B. సినిమాల్లో నటించడం అని అడిగారు. దీనికి అనుష్క సమాధానం ఇస్తూ నాకు ప్రభాస్ తో ఫ్రెండ్ షిప్ ముఖ్యం. దానికోసం సినిమాలు కూడా వదులుకునేందుకు రెడీ అని అనుష్క తెలిపింది.

పూరి జగన్నాధ్, రాజమౌళి లలో మీ ఫేవరేట్ దర్శకుడు ఎవరని ప్రశ్నించగా అనుష్క పూరి పేరు చెప్పింది. పూరి జగన్నాధ్ తనని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి ఉండకపోతే రాజమౌళిని కలుసుకునే ఛాన్స్ వచ్చేది కాదని తెలిపింది. సూపర్ చిత్రంలో అక్కడ బక్కడ భంబేబో అనే సాంగ్ కు డాన్స్ చేయాలి. ఆ టైంలో నాకు డాన్స్ రాదు. పదిరోజులైనా పర్వాలేదు నెమ్మదిగా నేర్చుకో అని చిత్ర యూనిట్ తనని ప్రేమగా చూసుకుందని అనుష్క తెలిపింది.

ఇక తన కెరీర్ లో అరుంధతి లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన కోడి రామకృష్ణగారు కూడా ఎంతో ప్రత్యేకం. నా కెరీర్ పూర్తయి 15 ఏళ్ళు గడచిన సందర్భంలో ఆయన లేకపోవడం బాధాకరం అంటూ అనుష్క కోడి రామకృష్ణని గుర్తుచేసుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది.

loader