యాంకర్ వర్షిణితో లవ్ ట్రాక్.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది

First Published 20, Mar 2020, 10:05 AM IST

యాంకర్స్ కెమిస్ట్రీ గురించి రోజుకో వార్త హల్ చల్ చల్ చేస్తోంది. లాస్య రవి ల నుంచి రష్మీ సుధీర్ ల వరకు లవ్ ట్రాక్ రూమర్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. షోలో యాంకర్స్ చేసే హడావుడి కూడా ప్రేక్షకుల అనుమానాలకు మరీంత బూస్ట్ ఇస్తున్నాయి. 

బుల్లితెర పై యాంకర్స్ కెమిస్ట్రీ గురించి రోజుకో వార్త హల్ చల్ చల్ చేస్తోంది. లాస్య రవి ల నుంచి రష్మీ సుధీర్ ల వరకు లవ్ ట్రాక్ రూమర్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. షోలో యాంకర్స్ చేసే హడావుడి కూడా ప్రేక్షకుల అనుమానాలకు మరీంత బూస్ట్ ఇస్తున్నాయి.

ఫైనల్ గా అందరి టార్గెట్ షో పడిపోకుండా TRP లో ముందుకు దూసుకుపోవడం. ఇక ప్రస్తుతం మరొక జోడి గురించి కూడా వివిధ రకాల రూమర పూట్టుకొస్తున్నాయి.  హైపర్ ఆది - వర్షిని కాంబినేషన్ బుల్లితెరపై మంచి క్రేజ్ అందుకుంటోంది. డీ ఛాంపియనన్స్ లో ఈ జోడి చేస్తున్న హడావుడి మాములుగా లేదు.

హైపర్ ఆది రొమాంటిక్ పంచ్ లతో పాటు వర్షిణి కొంటె చూపులు ఆడియెన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అదే విధంగా ఓ వైపు సుధీర్ - రష్మీ ల జోడి స్ట్రాంగ్ కాంపిటీషన్ గా నిలిచింది. వారిపై నెగ్గాలంటే ఆ మాత్రం కెమిస్ట్రీ మెయింటైన్ చేయక తప్పదు.

ఇదే విషయాన్ని ఆది చెప్పాడు.  రోజు రొమాంటిక్ పాటలతో షోలో హీట్ పెంచడం వెనుక ఉన్న రహస్యం ఏమి లేదు. షోకి మంచి రేటింగ్ తీసుకురావడమే టార్గెట్ అని చెబుతున్నాడు. షోలో కాంపిటీషన్ ని బట్టి తెలివిగా నడుచుకోవడం యాంకర్స్ తరువాతే ఎవరైనా అని ఈ జంట చెప్పకనే చెబుతోంది.

కానీ వారి మధ్య జరిగే సన్నివేశాలు మాత్రం బయట ప్రపంచానికి మరొలా అర్థమవుతున్నాయి. అందుకే ముందుగానే హైపర్ ఆది ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ గురించి ఈ విదంగా స్పందించాడు.

loader