తోటమాలిగా మెగాస్టార్‌.. ఇంటి పనిలో పాయల్‌!

First Published 6, May 2020, 6:26 PM

ఎప్పుడూ సినిమాలు షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీ కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. అంతేకాదు ఈ వైరస్‌ భయంతో ఇంటికి పని మనుషులు కూడా వచ్చే పరిస్థితులు లేకపోవటంతో తారలంతా ఇంటి పనిలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడే తొటమాలిగా మారితే.. అందాల భామ పాయల్‌ రాజ్‌ పుత్‌ ఇంటి పనిలో మునిగితేలుతోంది. రకుల్ తమ్ముడితో సరదాగా ఆటలాడుతుంటే.. రష్మిక తన పెంపుడు కుక్కతో కాలం గడుపుతోంది.

తోటమాలిగా మ ారిన మెగాస్టార్‌ చిరంజీవి

తోటమాలిగా మ ారిన మెగాస్టార్‌ చిరంజీవి

చెఫ్‌గా మారిన సెక్సీ బ్యూటీ అదా శర్మ

చెఫ్‌గా మారిన సెక్సీ బ్యూటీ అదా శర్మ

ఫ్యామిలీతో ఫుల్‌ ఎంజాయ్‌మెంట్‌లో మహేష్

ఫ్యామిలీతో ఫుల్‌ ఎంజాయ్‌మెంట్‌లో మహేష్

కూతురితో కలిసి కసరత్తులు చేస్తున్న అల్లు అర్జున్‌

కూతురితో కలిసి కసరత్తులు చేస్తున్న అల్లు అర్జున్‌

తమ్ముడితో కలిసి ఆటలాడుతున్న రష్మిక మందన్న

తమ్ముడితో కలిసి ఆటలాడుతున్న రష్మిక మందన్న

సల్మాన్‌ ఫాం హౌస్‌లో సాహో బ్యూటీ

సల్మాన్‌ ఫాం హౌస్‌లో సాహో బ్యూటీ

మరింత బక్క చిక్కే పనిలో కీర్తీ సురేష్‌

మరింత బక్క చిక్కే పనిలో కీర్తీ సురేష్‌

పెంపుడు కుక్కతో సరదాగా రష్మిక మందన్న

పెంపుడు కుక్కతో సరదాగా రష్మిక మందన్న

వంట పనిలో బిజీగా ఉన్న మంచు ఫ్యామిలీ

వంట పనిలో బిజీగా ఉన్న మంచు ఫ్యామిలీ

వర్క్‌ అవుట్స్‌ చేస్తున్న మెహరీన్‌ పిర్జాదా

వర్క్‌ అవుట్స్‌ చేస్తున్న మెహరీన్‌ పిర్జాదా

కథలు రాస్తున్న  నిథి అగర్వాల్‌

కథలు రాస్తున్న  నిథి అగర్వాల్‌

ఇంటి పనిలో బిజీ బిజీగా పాయల్ రాజ్‌పుత్‌

ఇంటి పనిలో బిజీ బిజీగా పాయల్ రాజ్‌పుత్‌

loader